తెలుగు News

స్టార్‌ హీరోయిన్‌కి తప్పని కాస్టింగ్ కౌచ్

స్టార్ నటి అదితిరావ్ హైదరి కూడ కాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నాను అని తెప్పారు. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తనని కూడ కమిట్మెంట్ ఇమ్మన్నారని, కానీ తాను దానికి లొంగకుండా ఎదిరించానని, ఫలితంగా 8...

పవన్ కళ్యాణ్ కి ఛాలెంజ్ విసిరిన చిరు

హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రీన్‌ చాలెంజ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  డైరెక్టర్ రాజమౌళి, మహేష్‌ బాబు లాంటి ప్రముఖులు ఇప్పటికే ఇందులో పాల్గొన్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఇందులో...

‘శైలజా రెడ్డి అల్లుడు’ ఆరోజే రాబోతున్నాడు.

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం 'శైలజా రెడ్డి అల్లుడు'. ఈ చిత్రాని వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అత్త పాత్రలో సీనియర్‌ నటి...

సమంత న్యూ లుక్‌

సమంత అక్కినేని ట్రెండ్లీగా ఉండటం కంటే చీర లో ఫ్యాషన్‌గా కనిపించడం అంటే ఎక్కువ ఇష్టం. భారతీయ మహాళలు ఎక్కువగా చీరను ఇష్టపడుతుంటారు. మామూలు వ్యక్తులైనా, సెటెబ్రిటీలైన కావొచ్చు. సమంత ఇటీవలే ట్రెండ్లీగా...

జయలలిత పాత్రపై ఆశపడుతున్న త్రిష

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితచరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్ర పోషించాలి ఆశపడుతోందట నటి త్రిష. జయలలిత మరణించిన సందర్భంలో త్రిష ఆమె...

బీజేపీతో సంబంధం లేదని జగన్ అనగలరా?: కాంగ్రెస్

ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా ఊమెన్ చాందీ బాధ్యతలు తీసుకున్నాక ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఏపీ అంతటా తిరుగుతూ గతంలో పార్టీ నుంచి దూరమైన నేతలను మళ్లీ...

కాపు రిజర్వేషన్లకు కేంద్రంతో పోరాటమే: చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వం వద్ద 9 నెలలుగా పెండింగ్‌లో ఉన్న కాపు రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని పార్టీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అలాగే కాపు...

ఫైనాన్స్ కమిషన్ అంచనాలతో ఏపీకి నష్టం

14వ ఫైనాన్స్ కమిషన్ అంచనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం కలిగించేలా ఉన్నాయని ఏపీ ప్రభుత్వం పార్లమెంటరీ స్థాయి సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఆర్థిక సంఘం అంచనాలకు, వాస్తవంగా ఏపీకి వస్తున్న ఆదాయానికి పొంతన...

బీజేపీ మోసాన్ని ఎండగట్టండి: చంద్రబాబు

ఈరోజు ఉదయం పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా అన్ని వేదికలపైనా భాజపా మోసాన్ని ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. కేంద్రం చెప్పేదొకటి, చేసేదొకటన్న విషయం అఫిడవిట్లలో తేలిపోయిందని.. కేసుల...

బీజేపీతో పొత్తు విషం తాగడంతో సమానం: ముఫ్తీ

జమ్ముకాశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడమనేది విషం తాగడంతో సమానమని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాజ్‌పేయి హయాంలో బీజేపీతో మంచి సంబంధాలు...

‘సైరా’లో విజయ్‌ సేతుపతి అదేనట!

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నసైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌...

‘శ్రీనివాస కల్యాణం’ మేకింగ్‌ వీడియో

నితిన్‌, రాశీ ఖన్నా జంటగా నటించస్తున్న చిత్రం 'శ్రీనివాస కల్యాణం'. ఈ చిత్రంలో నందితా శ్వేత మరో కథానాయికగా నటిస్తుంది. వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించగా.. వేగేశ్న సతీష్‌...

‘అత్తారింటికి దారేది’ తమిళ్‌ వెర్షన్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'అత్తారింటికి దారేది'. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2013 సెప్టెంబర్ 27న విడుదలై ఇండస్ట్రీ హిట్ గా...

‘గీత గోవిందం’ ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అథితిగా అల్లు అర్జున్‌

విజయ్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రం 'గీత గోవిందం' ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ నిన్న (ఆదివారం) జరిగింది. కాగా ఈ వేడుకకు హీరో అల్లు అర్జున్‌ ముఖ్య అథితిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా...

ప్రియాంక, నిక్‌ జొనాస్‌ల మ్యారేజ్ డేట్‌ ఫిక్స్‌..!

స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా , నిక్‌ జొనాస్‌ల నిశ్చితార్థం జరిగినట్టు అమెరికన్‌ మీడియా వెల్లడించింది. అయితే తాజాగా సెప్టెంబర్‌లో నిక్‌ బర్త్‌డే సందర్భంగా అదే రోజు వివాహ బంధంతో వీరిరువురూ ఒక్కటవుతారని...

‘ఎన్టీఆర్‌’లో ఆ హీరో నటించడం లేదట.. కారణం ఏమిటంటే..

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తుండగా బసవతారకం పాత్రలో బాలీవుడ్ హాట్ భామ విద్యాబాలన్ నటిస్తోంది. కాగా అక్కినేని నాగేశ్వరావు పాత్రలో అతని మనవడు హీరో సుమంత్‌ నటించనున్నట్లు వార్తలు వచ్చిన...

శ్రీ రెడ్డికి తన సినిమాలో ఛాన్స్‌ ఇస్తానంటున్న ‘లారెన్స్‌’

సంచళన నటి శ్రీ రెడ్డి సినీ ప్రముఖుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే కొరియోగ్రాఫర్‌, దర్శకుడు, నటుడు అయిన రాఘవ లారెన్స్‌ పై కూడా తీవ్ర ఆరోపణలు చేసింది....

కింగ్‌ పుట్టిన రోజుకు అఖిల్‌ ఇవ్వనున్న గిఫ్ట్ ఇదేనా!

అక్కినేని నట వారసుడు అఖిల్‌ తన కెరీర్‌లోమూడో చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగురుతుంది. ఆగస్టు 14 నాటికి ఈ చిత్రం 70 శాతం...

బిగ్‌బాస్‌లో సత్తా చూపిన సామాన్యుడు

తెలుగు బిగ్‌బాస్‌-2 లో ఈ వారం బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు నాని. ఈ వారం ఎలిమినేషన్ లేకుండా ఇప్పటికే హౌస్‌ నుండి బయటకు వెళ్ళిన సభ్యులను మళ్లీ ఇంటిలోకి పంపడం కోసం ఓట్లు...

కేంద్రంపై ఏపీ టీడీపీ ఎంపీల మండిపాటు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలకు విరుద్ధంగా సుప్రీం కోర్టులో ప్రతికూలంగా కేంద్రం నివేదిక దాఖలు చేయడంపై టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, మురళీ మోహన్, అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి...

జగన్ “యూ టర్న్”?

కాపు రిజర్వేషన్ల అంశంపై తాను హామీ ఇవ్వలేనని నిన్న తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట బహిరంగ సభలో వైఎస్ జగన్ అన్నారు. "నేనేదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతా చేయగలిగిందే చెబుతా.....

అందాలు ఆరబోస్తున్న శ్రియా శరన్

ప్రముఖ నటి శ్రియా శరన్ తాజాగా బికినీ షోతో రచ్చ చేస్తోంది. టాలీవుడ్‌ ప్రముఖ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో నటించిన ఈ భామ ఇటీవలే పెళ్లి చేసుకుని భర్తతో హనీమూన్‌...

‘గ్రీన్ ఛాలెంజ్’ స్వీకరించిన మోహన్‌బాబు

పర్యావరణ పరిరక్షణలో భాగంలో 'గ్రీన్ ఛాలెంజ్' పేరుతో మొదలైన ఈ కార్యక్రమంలో భాగంగా.. కేటీఆర్‌ విసిరిన సవాల్‌ను స్వీకరించిన కేథరిన్‌ హడ్డా.. తిరిగి ఆ సవాల్‌ని నటుడు, నిర్మాత మోహన్‌బాబుకు విసిరింది. దీంతో...

తల్లి కాబోతున్న ప్రియమణి..!!

నటి ప్రియమణి ఎన్నో చిత్రల్లో నటించినప్పటికీ జగపతి బాబు తో పెళ్ళైన కొత్తలో, ఎన్టీఆర్ తో యమదొంగ, గోపీచంద్ గోలీమార్‌ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'మగాళ్లు ఒట్టి...

‘సైరా’ నుండి మరో స్టిల్‌ లీక్‌

మెగాస్టార్‌ చిరంజీవి ఖైదీ నంబర్‌ 150 తరువాత నటిస్తున్న చిత్రం 'సైరా' నరసింహారెడ్డి. ఈ సినిమా ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవి లాంగ్‌ గ్యాప్‌ తురువాత నటిస్తున్న ఈ...

ధనుష్‌ ‘వడా చెన్నై’ టీజర్‌

తమిళ ప్రముఖ నటుడు ధనుష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'వడా చెన్నై'. ఈ చిత్రాన్నికి విలక్షణ దర్శకుడు వెట్రి మారన్‌ దర్శకత్వ వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సమర్పిస్తున్న ఈ చిత్రాని వండర్‌బార్‌...

మార్ఫింగ్‌ ఫొటోపై సమంత స్పందన

అక్కినేని కోడలు, ప్రముఖ నటి సమంత తరచు సోషల్‌ మీడియాలో చురుకుగా ఉంటుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ అభిమాని సమంత ఫొటోను మార్ఫింగ్‌ చేసి ట్విట్టరోలో షేర్‌ చేశాడు. ఆ ఫొటో...

ప్రముఖ దర్శక నిర్మాతపై శ్రీ రెడ్డి ఫిర్యాదు

కాస్టింగ్‌ కౌచ్‌ వివాదంతో వార్తల్లో నిలిచిన నటి శ్రీ రెడ్డి.. ప్రముఖ దర్శక నిర్మాత వారాహిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా తనపై తీవ్ర ఆరోపణలు చేసిన కోలీవుడ్‌ నటుడు, ప్రముఖ దర్శకుడు...

నేను లావైపోవడానికి ఆమె వంటలే కారణం

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ ముఖ్యఅతిధిగా 'ఈ మాయ పేరేమిటో' సినిమా ఆడియో వేడుక నిన్న ఘనంగా జరిగింది. ప్రముఖ ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ కుమారుడు రాహుల్‌ విజయ్‌ హీరోగా రూపొందిన చిత్రం 'ఈ...

భీమవరం నుంచి పోటీ చేయనున్న జనసేన అధినేత?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. దీనికోసం ఆయన 15 రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం...
error: Content is protected !!