Bigg Boss 8 Telugu నుండి మణికంఠ ఎలిమినేషన్ వెనుక అసలు మిస్టరీ ఏంటో తెలుసా?
Bigg Boss 8 Telugu ఈ వారం ఒక ఆసక్తికర సంఘటనకు వేదికైంది. నాగ మణికంఠ స్వయంగా షో నుండి తప్పుకున్నాడు. ఇది ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా తీసుకున్న నిర్ణయం కాదు. అయితే, ఈ విషయం వెనుక కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హై కోర్టును ఆశ్రయించిన Allu Arjun.. ఎందుకో తెలుసా?
Allu Arjun 2024 మే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సమయంలో నంద్యాల లో ర్యాలీలో పాల్గొని, సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 ఉల్లంఘన కేసు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసును రద్దు చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ సీనియర్ హీరో సినిమాలో చిన్న పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన Nithiin
యంగ్ హీరో Nithiin ఇప్పుడు ఒక సీనియర్ హీరో సినిమా చిన్న క్యమియో పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?
ఏజెంట్ తర్వాత Akhil Akkineni షాకింగ్ మూవీ సెలక్షన్
Akhil Akkineni తన గత చిత్రం 'ఏజెంట్' ఘోర పరాజయం తర్వాత మళ్ళీ భారీ విజయాన్ని సాధించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీరియాడ్ డ్రామాలో అఖిల్ నటించబోతున్నారనే వార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
Bigg Boss 8 Telugu ఓటింగ్ విషయంలో ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించలేదు!
Bigg Boss 8 Telugu ఏడవ వారం ఎలిమినేషన్ కోసం ఓటింగ్ లో షాకింగ్ మలుపు వచ్చింది. నామినేట్ అయిన తొమ్మిది మంది కంటెస్టెంట్లలో నికిల్, నబిల్ ముందంజలో ఉండగా, ప్రేరణ టాప్ మహిళా కంటెస్టెంట్ గా నిలిచింది.
Vishwambhara రిలీజ్ వాయిదా వెనుక అసలు సీక్రెట్ ఏమిటో తెలుసా?
చిరంజీవి హీరోగా వస్తున్న Vishwambhara సినిమా విడుదల ఆలస్యం అవ్వనుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కారణంగా Vishwambhara సంక్రాంతి విడుదలను వాయిదా వేశారు అని దిల్ రాజు చెప్పారు. కానీ నిజమైన కారణం అదేనా?
Samantha సినిమాలో నటిస్తున్న యువ హీరో ఎవరో తెలుసా?
Samantha నటించిన సిటడెల్: హనీ బన్నీ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఇక ఆమె నిర్మాణంలో ఉన్న మా ఇంటి బంగారం సినిమా ఒక యంగ్ హీరో తో త్వరలో ప్రారంభం కానుంది.
Tollywood మొత్తం ఆ డేట్ మీదే కన్నేసిందా?
Tollywood లో మార్చ్ 28 విడుదల తేదీకి ఉన్న పిచ్చి ఆసక్తిని పెంచుతోంది. విజయ్ దేవరకొండ VD12 చిత్రంతో మొదలు అయిన ఈ టాక్, పవన్ కళ్యాణ్ ‘OG’ మరియు చిరంజీవి ‘విశ్వాంబర’ సినిమాలతో మరింత పెరిగింది.
Pawan Kalyan కి మళ్లీ అనారోగ్యం – మంత్రివర్గ సమావేశానికి హాజరుకాకపోవడానికి అసలు కారణం?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఆరోగ్య సమస్యల కారణంగా గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి హాజరుకాలేదు. ఇటీవల ఆయన తరచుగా జ్వరంతో బాధపడుతున్నారు. తిరుమల కొండలపై యాత్ర చేసిన తర్వాత కూడా వెన్నునొప్పి, జ్వరంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Ratan Tata తర్వాత టాటా ట్రస్ట్స్‌కు కొత్త చైర్మన్ ఎవరో తెలుసా?
Ratan Tata మృత్యు వార్త యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎన్నో రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న టాటా ట్రస్ట్స్ ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్లిందో తెలుసా?
Baby నటుడు దొంగతనం చేస్తూ దొరికిపోయాడా?
Baby సినిమాతో పేరు తెచ్చుకున్న నటుడు నితిన్ ఇప్పుడు చైన్ స్నాచింగ్ కేస్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.
Prabhas సినిమాకి డ్రగ్ మాఫియాకి సంబంధం ఏంటి?
Prabhas హీరోగా నటిస్తున్న Spirit సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలో డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
Viswam సినిమా విషయంలో ఆ ట్విస్ట్ ని సీక్రెట్ గా ఉంచిన దర్శక నిర్మాతలు
గోపీచంద్ హీరోగా నటించిన Viswam సినిమా త్వరలో విడుదల కి సిద్ధం అవుతుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
Maharaja డైరెక్టర్ కి నిర్మాతలు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ ఏంటో తెలుసా?
విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం Maharaja బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఓటీటీ లో కూడా మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో దర్శకుడు నితిలాన్ సమినాథన్‌కు నిర్మాతలు కాస్ట్లీ బహుమతి ఇచ్చారు.
Nagarjuna మీద క్రిమినల్ కేసు నమోదు.. ఎందుకో తెలుసా?
అక్కినేని Nagarjuna కి చెందిన ఎన్-కన్వెన్షన్ వివాదం కొత్త మలుపు తిరిగింది. జనం కోసం అనే అవినీతి వ్యతిరేక సంస్థ అధినేత కాసిరెడ్డి భాస్కర్ రెడ్డి, నాగార్జునపై కేసు ఫైల్ చేశారు.
Raja Saab షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తున్నారా?
Raja Saab షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తున్నారా?
ప్రభాస్ హీరోగా నటిస్తున్న Raja Saab సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Janaka Aithe Ganaka: చిన్న హీరోకి పెద్ద పరీక్ష పెడుతున్న దిల్ రాజు
సుహాస్ నటించిన Janaka Aithe Ganaka చిత్రం అక్టోబర్ 12న విడుదల కానుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించి, అక్టోబర్ 6న విజయవాడలో, 8న తిరుపతిలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేసారు. ఈ సినిమా రిలీజ్ ప్లాన్ ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చింది.
Pawan Kalyan అసలు పేరు ఇదేనా? తెలియని నిజాలు బయటపెట్టిన జనసేనాని తల్లి
Pawan Kalyan అసలు పేరు అది కాదు అంటూ ఇటీవల ఆయన తల్లి అంజనా దేవి వెల్లడించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Devara ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాగో పోయింది.. ఇప్పుడు ఇది కూడానా..
Devara ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాగో పోయింది.. ఇప్పుడు ఇది కూడానా..
జూనియర్ ఎన్టీఆర్ నటించిన Devara చిత్రానికి సంబంధించి సక్సెస్ మీట్ ను రద్దు చేశారు. అభిమానులు, మీడియా ఈ వేడుక కోసం ఎదురుచూస్తుండగా, చిత్రబృందం ఈ షాక్ ఇచ్చింది.
Sreenu Vaitla: మహేష్ బాబు తో ఆ సినిమా చేయాల్సింది కాదు అంటున్న డైరెక్టర్
ప్రముఖ దర్శకుడు Sreenu Vaitla గోపీచంద్ హీరోగా తెరకెక్కించిన విశ్వం అక్టోబర్ 11న విడుదలకు సిద్ధమైంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల, ఆగడు తన జీవితంలో అతిపెద్ద తప్పు అని, ఆ సినిమా కోసం పెద్ద బడ్జెట్ కథను వదిలివేయాల్సి వచ్చిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
NTR31: ప్రశాంత్ నీల్ సినిమాలో తారక్ తో రొమాన్స్ చేయనున్న హీరోయిన్ ఆమేనా?
NTR31: ప్రశాంత్ నీల్ సినిమాలో తారక్ తో రొమాన్స్ చేయనున్న హీరోయిన్ ఆమేనా?
తాజాగా దేవర సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR31 సినిమాతో బిజీ కాబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గురించిన ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Bigg Boss 8 Telugu లో మళ్ళీ ఎలిమినేషన్? ఈసారి పెద్ద ట్విస్ట్ ప్లాన్ చేశారుగా!
Bigg Boss 8 Telugu వారాలు గడుస్తున్న కొద్ది.. కొత్త ట్విస్ట్ లతో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తుంది. తాజాగా ఈ వారం బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.
NTR Neel సినిమాలో హీరో పాత్ర ఎలా ఉంటుందో తెలుసా?
NTR Neel సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా బ్యాక్ డ్రాప్ గురించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Game Changer మళ్ళీ వాయిదా పడిందా? కొత్త విడుదల తేదీ ఎప్పుడో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న Game Changer సినిమా మీద భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలవుతుంది అని అభిమానులు అనుకుంటున్నారు. కానీ తాజాగా ఇప్పుడు సినిమా వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Pawan Kalyan: ఫ్యాన్స్ కోసం మళ్లీ పాట పాడనున్న డిప్యూటీ ముఖ్యమంత్రి
Pawan Kalyan హీరోగా, రాజకీయనాయకుడిగా చాలా సార్లు చూశాం. కానీ గాయకుడిగా చాలా తక్కువ సార్లు చూసుంటాం. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రసంగాల కోసం కాదు.. పాట కోసం మైక్ ను పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు.
Allu Arjun మళ్ళీ పుష్ప 2 సినిమా షూటింగ్ నుండీ బ్రేక్ తీసుకున్నారా?
Allu Arjun హీరోగా నటిస్తున్న పుష్ప 2 కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మధ్యనే బ్రేక్ తీసుకొని మళ్ళీ తిరిగి షూటింగ్ మొదలు పెట్టిన బన్నీ మళ్ళీ షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్నట్టు సమాచారం.
Mega Heroes ఐటమ్ నంబర్ హీరోయిన్ ల వేట ఎంత వరకు వచ్చింది?
Mega Heroes సినిమాల కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ మరోవైపు మెగా సినిమాల దర్శక నిర్మాతలు మాత్రం.. తమ సినిమాలలో ఐటమ్ నంబర్ల కోసం హీరోయిన్ల కోసం ఎదురు చూస్తున్నారు
Devara సినిమా నుండి దావుడి పాట తీసేసింది ఎవరో తెలుసా?
Devara సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తున్నారు రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశారు. అయితే సినిమాలో బాగా హిట్ అయిన దాగుడు ఈ పాట మాత్రం సినిమాలో ఎక్కడా కనిపించకపోవడం ఫాన్స్ నిరాశకు గురిచేసింది.
35 CKK సినిమాని ఎప్పటినుండి ఎక్కడ చూడచ్చో తెలుసా?
35 CKK ఈ మధ్యనే విడుదలై బ్లాక్ బస్టర్ అయిన సినిమా. చాలా తక్కువ అంచనాల మధ్య విడుదలై.. భారీ విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కి సిద్ధం అవుతోంది.
Bigg Boss 8 Telugu లో ఈ వారం ఎవరూ ఊహించని ట్విస్ట్
Bigg Boss 8 Telugu చాలా ఆసక్తికరంగా సాగుతున్న సంగతికి తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు ఇంటి సభ్యులు బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో.. బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.





