Telugu Trending

Chhaava OTT లో ఎప్పటినుండి స్ట్రీమ్ అవుతుందంటే

విక్కీ కౌశల్ నటించిన చావ సినిమా బాలీవుడ్‌లో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 11 నుంచి Chhaava OTT లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు వెర్షన్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

HIT 3 సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు వసూలు చేయాలంటే

నాని నటిస్తున్న HIT 3 సినిమా మే 1, 2025న థియేటర్లలో విడుదల కానుంది. శైలేష్ కొలనూ దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌పై మంచి బజ్ ఉంది. రూ.35 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఓటిటి, మ్యూజిక్ హక్కుల ద్వారా కొంత వరకు ఖర్చు తిరిగింది.

Telugu Pan-India సినిమా కారణంగా కోర్టు మెట్లెక్కనున్న బాలీవుడ్ నిర్మాత

ఒక భారీ Telugu Pan-India సినిమా రూ.300 కోట్ల ఫైనాన్స్ తీసుకున్నా ఇంకా పూర్తి కాలేదు. బాలీవుడ్ సంస్థ అసంతృప్తితో లీగల్ యాక్షన్ కు రెడీ. హీరో మరో ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టడంతో, ఈ సినిమా భవితవ్యంపై అనేక అనుమానాలు ఏర్పడ్డాయి.

Krrish 4 కథ లీక్ అయిపోయింది.. హిట్టేనా?

Krrish 4 సినిమా కథ లీక్ అయ్యింది. టైం ట్రావెల్, కొత్త విలన్, పాత క్యారెక్టర్స్ రీ ఎంట్రీతో ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. హృతిక్ ఈసారి డైరెక్షన్ చేస్తాడట.

ఏప్రిల్ లో టాలీవుడ్ ని షేక్ చేయనున్న OTT Releases ఇవే

ఈ వారం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌ పై టాప్ తెలుగు, డబ్ మూవీలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి! Netflix, Amazon Prime, Aha, Jio Hotstar, ETV Win, ZEE5 లాంటి ప్లాట్‌ఫామ్స్‌పై రానున్న OTT Releases ఏంటో చూద్దామా!

Kingston OTT లోకి ఎప్పుడు వస్తుంది అంటే..

జివి ప్రకాష్ హీరోగా నటించిన Kingston OTT టీవీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఏప్రిల్ 13, 2025న OTT లో.. టీవీ లో జీ తమిళ్ షో ద్వారా స్ట్రీమింగ్ అవ్వనుంది. అయితే, తెలుగు వెర్షన్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. హారర్ థ్రిల్లర్‌లను ఇష్టపడే వారికి ఇది మంచి సినిమా.

Akshay Kumar Net Worth ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Akshay Kumar Net Worth విలాసవంతమైన జీవితం అందరికీ షాక్ ఇస్తోంది. ఫిల్మ్ ప్రొడక్షన్, బిజినెస్ పెట్టుబడులతో సంపదను కాపాడుకున్నారు. కేసరి ఛాప్టర్ 2 హిట్ అయితే, 2025లో తిరిగి విజయవంతమైన హీరోగా మారే అవకాశం ఉంది.

లీక్ అయిన Nani Hit 3 కథ.. ఎలా ఉందంటే..

నేచురల్ స్టార్ Nani Hit 3 తో ఊరమాస్ అవతారం ఎత్తారు. వైలెంట్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా కొత్తగా కనిపించనున్నారు. ఈ సారి క్రైమ్ ఎలా జరిగిందన్నదానిపై కథ నడుస్తుంది. మే 1న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా, మునుపటి పార్టుల కంటే ఇంటెన్స్‌గా ఉండబోతుందట!

HIT 3 క్లైమాక్స్ లో రానున్న పెద్ద ట్విస్ట్ ఇదేనా?

HIT 3 క్లైమాక్స్‌లో పెద్ద ట్విస్ట్ ఉంటుందని టాక్. HIT 4 లో హీరో ఎవరన్న చర్చ నడుస్తోంది. రెండు స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి. HIT ఫ్రాంచైజ్‌ను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తుండగా, HIT 4 కు ఎవరు లీడ్ అవుతారో చూడాలి!

హను రాఘవపూడి కి బంపర్ ఇచ్చిన Prabhas

Prabhas ఫౌజీ సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ, డైరెక్టర్ హాను రాఘవపూడికి మరో సినిమా ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అయితే, ప్రభాస్ చేతిలో ప్రస్తుతానికి 'రాజా సాబ్', 'స్పిరిట్', 'కల్కి 2898 AD సీక్వెల్', 'సలార్ 2' లాంటి సినిమాలు ఉండటంతో ఈ కొత్త ప్రాజెక్ట్ కొంత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది.

Vijay Deverakonda రెమ్యూనరేషన్ మరీ ఇంత తగ్గిపోయిందా?

లైగర్ ఫ్లాప్ తర్వాత Vijay Deverakonda బ్రాండ్ డీల్స్‌లో భారీ మార్పులు వచ్చాయి. ముందుగా రూ. 3 కోట్లు అడిగిన టీం రెమ్యూనరేషన్ తగ్గించింది.

Jana Nayagan OTT సాటిలైట్ రైట్స్ ఎంతకి అమ్ముడయ్యాయి తెలుసా?

థలపతి విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న Jana Nayagan పొలిటికల్ యాక్షన్ డ్రామా జనవరి 9, 2026న విడుదల కానుంది. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా కనిపించనున్నారు.

Sikandar తో Rashmika Mandanna కి పెద్ద డిజాస్టర్.. తప్పెవరిది?

బ్లాక్‌బస్టర్‌ల మీద బ్లాక్‌బస్టర్‌లతో దూసుకుపోతున్న Rashmika Mandanna కు ‘సికందర్’ భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ₹400 కోట్ల కలెక్షన్లు రాబట్టాలి, కానీ ₹160–180 కోట్ల వరకు మాత్రమే రాబట్టేలా ఉంది. ఈ డిజాస్టర్ రష్మిక ఇమేజ్‌పై ప్రభావం చూపుతుందా?

Veera Dheera Sooran కోసం చియాన్ విక్రమ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

చియాన్ విక్రమ్ నటించిన Veera Dheera Sooran తమిళనాట మంచి రివ్యూలతో స్టార్టయింది. కానీ తెలుగు మార్కెట్‌లో మాత్రం పూర్తిగా అపజయం పాలైంది. విక్రమ్ రూ. 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికీ, డిస్ట్రిబ్యూటర్లు లాస్‌లో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాకు ప్రీక్వెల్ షురూ కానుంది. విక్రమ్ తెలుగులో తిరిగి ఫాంలోకి రాలేరా?

Richest Punjabi Singer దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?

Richest Punjabi Singer గా షార్రీ మాన్ ఊహించని రీతిలో టాప్ ప్లేస్‌లో నిలిచారు. అతని నెట్ వర్త్ రూ. 643 కోట్లు.

పేరు మార్చుకోనున్న Allu Arjun ఎందుకో తెలుసా?

స్టైలిష్ స్టార్ Allu Arjun తన పేరును న్యూమరాలజీ ప్రకారం మార్చాలని భావిస్తున్నాడట. రెండు 'U' లు, రెండు 'N' లు కలిపితే కెరీర్ మరింత పీక్స్‌కి వెళ్తుందని నమ్మకం.

Shraddha Kapoor గ్యారేజ్ లో చేరిన కొత్త లగ్జరీ కార్ ధర ఎంతో తెలుసా

బాలీవుడ్ బ్యూటీ Shraddha Kapoor లగ్జరీ కార్ల ప్రేమికురాలు. ఆమె తాజాగా బాగా విలువైన లెక్సస్ LM 350h కొన్నారు. ముంబైలో కొత్త కారులో ఆమె దర్శనం ఇచ్చారు.

ఒక యాడ్ కోసం Sobhita Dhulipala స్థానంలో ఒక కుక్కని తీసుకున్న సంగతి మీకు తెలుసా?

Sobhita Dhulipala సినీ రంగంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని, చివరికి అగ్రశ్రేణి నాయికగా నిలిచింది. ఒకప్పుడు యాడ్‌లో కుక్కతో రీప్లేస్ అయినా, తన టాలెంట్‌తో "మేడ్ ఇన్ హేవెన్" వంటి హిట్ వెబ్‌సిరీస్‌తో వెలుగులోకి వచ్చింది.

Indian Cricketers వద్ద ఉన్న ఖరీదైన విలాసవంతమైన ఇళ్ల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Indian Cricketers ఆటలోనే కాదు, లగ్జరీ జీవితంలో కూడా ముందున్నారు. ధోనీ, కోహ్లీ, సచిన్, రోహిత్, గంగూలీ వంటి దిగ్గజాలు కోట్ల విలువైన ఇళ్లు కలిగి ఉన్నారు.

ఒక్క వెబ్ సిరీస్ తో భారీ ట్రోలింగ్ ఎదుర్కొన్న Sharmin Segal కుటుంబ సంపద తెలిస్తే మైండ్ బ్లాక్

సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు Sharmin Segal తొలుత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి, తర్వాత ‘మలాల్’ సినిమాతో హీరోయిన్‌గా మారింది. వెబ్ సిరీస్‌తో మరోసారి వార్తల్లోకి వచ్చింది. 2023లో టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ డైరెక్టర్ అమన్ మెహతాను పెళ్లి చేసుకుంది.

భర్తతో గొడవ, ఒక్క మాట చెప్పకుండా చెన్నైకి వచ్చిన Rambha.. ఏమైందంటే

90’s క్రష్ Rambha మళ్లీ తెరపైకి వచ్చింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా, ఇప్పుడు టీవీ షో ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. భర్తతో గొడవపడి ఒక్క మాట చెప్పకుండా కెనడా నుంచి చెన్నైకి వచ్చిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కార్తిక్ ఆర్యన్ సినిమా నుంచి Sreeleela ఔట్? కారణం అదేనా?

Sreeleela కి బాలీవుడ్‌లో షాక్ తగిలింది. కార్తిక్ ఆర్యన్‌తో నటించే 'పతి పత్ని ఔర్ వో 2' నుంచి ఆమెను తప్పించి, రవీనా టాండన్ కుమార్తె రషా థడానీని ఎంపిక చేసినట్టు సమాచారం.

కింగ్ Nagarjuna ఫిట్‌నెస్ కోసం రోజుకి ఎంత ఖర్చు చేస్తారో తెలుసా?

Nagarjuna 65 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా కనిపించడానికి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నారు. రోజుకు బోలెండంత ఖర్చు చేసి, ప్రత్యేకమైన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటారు.

నా ఫేవరేట్ హీరోయిన్ తనే అంటున్న Ram Charan

మెగాపవర్ స్టార్ Ram Charan తన ఫేవరెట్ హీరోయిన్‌గా సమంత అని వెల్లడించాడు. గతంలో ‘రంగస్థలం’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించగా, ఫ్యాన్స్ మళ్లీ వీరిద్దరి కాంబో చూడాలని కోరుకుంటున్నారు.

ఆ ఇద్దరు హీరోయిన్స్ తో మాత్రం సినిమాలు చేయను అంటున్న Salman Khan

బాలీవుడ్ స్టార్ Salman Khan తన కొత్త సినిమా ‘సికందర్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా, ఆమె వయస్సు సల్మాన్ కంటే 30 ఏళ్లు తక్కువ కావడం హాట్ టాపిక్ అయ్యింది.

MAD Square సినిమా హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు సంపాదించాలంటే

‘మ్యాడ్’ సినిమాకు పెద్ద విజయమవడంతో, సీక్వెల్ MAD Square కి భారీ బడ్జెట్ కేటాయించారు. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, రూ.21 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ సాధించింది.

2026 లో Mythri Movie Makers ఖాతాలో నాలుగు బ్లాక్ బస్టర్ లు సెట్

Mythri Movie Makers 2026లో భారీ చిత్రాలను విడుదల చేయనుంది. NTR-ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’, రామ్ చరణ్-బుచ్చి బాబు సినిమా, ప్రభాస్-హను ‘ఫౌజీ’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మేజర్ అట్రాక్షన్స్. ప్రొడ్యూసర్ రవి శంకర్ ఈ సినిమాలు బ్లాక్‌బస్టర్స్ అవుతాయని ధీమాగా చెప్పారు.

Shah Rukh Khan మేనేజర్ Pooja Dadlani నెల జీతం వింటే నోరు తెరవాల్సిందే

షారుఖ్ ఖాన్ మేనేజర్ Pooja Dadlani 2012 నుండి ఆయన ప్రొఫెషనల్, బిజినెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. 2025 నాటికి ఆమె సంపాదన రూ.9 కోట్లకు మించి ఉందని సమాచారం.

Salman Khan పెట్టుకున్న సెంటిమెంట్ వాచ్ ధర ఎంతో తెలుసా?

Salman Khan కి లగ్జరీ వాచ్‌లంటే పిచ్చి. తాజాగా Jacob & Co.తో కలసి ‘The World Is Yours Dual Time Zone’ లిమిటెడ్ ఎడిషన్ వాచ్‌ను రిలీజ్ చేశాడు. దాని ధర రూ. 61 లక్షలు.

SRH vs LSG మ్యాచ్ లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్న టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే

IPL 2025లో హైదరాబాద్‌కి స్పెషల్ ట్రీట్! SRH vs LSG మ్యాచ్ ముందు మార్చి 27న ఉప్పల్ స్టేడియంలో థమన్ లైవ్ మ్యూజిక్ షో ఇవ్వనున్నారు. OG, గుంటూరు కారం పాటలు పాడనున్న ఆయన, క్రికెటర్ నితీష్ రెడ్డిని కూడా స్టేజ్‌కు ఆహ్వానించారు.
error: Content is protected !!