Telugu Trending

రెండు భారీ OTT Releases ఒకే వారంలో

ఏప్రిల్ 24న ఓటీటీ ప్లాట్‌ఫారాలపై రెండు భారీ OTT Releases ఉన్నాయి. మోహన్‌లాల్ నటించిన Empuraan హాట్‌స్టార్‌లో, విక్రమ్ నటించిన Veera Dheera Sooran ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి వస్తున్నాయి. వీటిని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సడన్ గా Allu Arjun ముంబై ఎందుకు వెళ్లారంటే

Allu Arjun తన కొత్త సినిమా కోసం ముంబైకి వెళ్లాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ AA22xA6. మైథలజీ-ఫ్యూచరిస్టిక్ థీమ్‌తో వస్తున్న ఈ చిత్రానికి సన్ పిక్చర్స్ నిర్మాతలు. ముంబైలో లుక్ టెస్ట్, ఫోటో షూట్ జరిగినట్టు వార్తలు.

కలెక్షన్ల పరంగా Empuraan మోత మామూలుగా లేదుగా

మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన Empuraan movie మాలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. రాజకీయ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం, 325 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

Katy Perry లాగా స్పేస్ ట్రావెల్ చేయాలంటే ఎంత అవుతుందో తెలుసా?

పాప్ సింగర్ Katy Perry ఇటీవల బ్లూ ఒరిజిన్ రాకెట్‌లో స్పేస్‌కి వెళ్లింది. ఈ 11 నిమిషాల ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని ఇచ్చింది. అయితే, ఇలాంటి స్పేస్ ట్రిప్ చేయాలంటే ఖర్చు రూ.1.29 కోట్ల నుంచి మొదలవుతుంది.

Sakshi TV కి పెద్ద షాక్ ఇచ్చిన BARC రేటింగ్స్!

BARC విడుదల చేసిన వారం 14 రేటింగ్స్ ప్రకారం టీవీ9, ఎన్టీవీ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి. Sakshi TV రేటింగ్ తగ్గి 6వ స్థానానికి పడిపోయింది. టీవీ5, ABN టాప్ 4లోకి ఎగబాకాయి. హైదరాబాద్‌లో ఎన్టీవీ 6వ స్థానంలో ఉండటం ఆశ్చర్యకరం.

L2 Empuraan OTT విడుదల తేదీ ఎప్పుడంటే!

మోహన్‌లాల్ నటించిన L2 Empuraan OTT లో స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతోంది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది. ప్రేక్షకుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.

Pooja Hegde ప్రమోషన్ల వెనుక అసలు కారణం ఇదేనా?

Pooja Hegde in Retro Promotions: ఒక టైంలో టాలీవుడ్‌లో హాట్ కేక్ లా మారిపోయిన హీరోయిన్ పూజా హెగ్డే, స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. మహేశ్ బాబు నుంచి అల్లు అర్జున్ వరకు అందరితో స్క్రీన్ షేర్ చేసింది. కానీ వరుసగా వచ్చిన ఫ్లాప్స్ వల్ల అవకాశాలు తగ్గిపోయాయి. అదే సమయంలో పూజా హెగ్డే కూడా పెద్దగా ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మాత్రమే హాజరవ్వటం, కన్‌జాయింట్ ఇంటర్వ్యూలతో సరిపెట్టడం వల్లా ఇండస్ట్రీలో ఆమెపై నెగటివ్ ఇంప్రెషన్ పడింది. దీంతో టాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఆమెకు రేట్ ఎక్కువ అని ఫీలై, కొత్త ఫేసెస్‌ వైపు మొగ్గుపడ్డారు. హిందీ సినిమాల్లో ఆమెను చూసే ట్రై చేశారు కానీ అక్కడ కూడా పెద్దగా సక్సెస్ రాలేదు. కానీ ఇప్పుడు 'రెట్రో' అనే సినిమాతో తిరిగి టాలీవుడ్‌కి రావాలని డెసైడ్ అయింది పూజా. ఇటీవ‌ల హైదరాబాదులో ఉన్న పూజా హెగ్డే, మీడియా ఇంటర్వ్యూలు వ్యక్తిగతంగా ఇవ్వడం, ప్రతి ఛానెల్‌కీ స్పెషల్‌గా మాట్లాడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంకా స్పెషల్ విషయం ఏంటంటే… ఆమె తెలుగు మాట్లాడే ప్రయత్నం చేస్తోంది! ఇదన్నీ చూస్తుంటే, పూజా నిజంగా టాలీవుడ్‌లో మళ్లీ సెటిలవ్వాలని చూస్తోంది అనిపిస్తుంది. అయితే, ఇప్పుడు ఆమె రెమ్యూనరేషన్‌కి కూడా తగ్గతనం చూపుతోందట. త్వరలో రొమాంటిక్ ఎంటర్టైనర్‌ టైటిల్‌తో ఓ సినిమా సైన్ చేసిందని ప్రకటించింది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టులు టచ్‌లో ఉండటమే కాదు, ప్రమోషన్లకు కూడా హాజరవడమంటే పూజా హెగ్డే ఈసారి నిజంగా సీరియస్ అన్న మాట!

షూటింగ్ సెట్ లో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన Dasara నటుడు

Dasara నటుడు షైన్ టామ్ చక్కోపై డ్రగ్స్ వ్యవహారం మరోసారి దుమారం రేపుతోంది. 'సూత్రవాక్యం' సినిమా సెట్లో డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. నటిపై విన్సీ ఆలోషియస్ ఫిర్యాదు చేశారు. షైన్ గతంలో కూడా కోకైన్ కేసులో అరెస్ట్ అయ్యాడు.

Jack వల్ల నష్ట పరిహారం గా డిస్ట్రిబ్యూటర్ కి ఎంత ఇవ్వాలంటే

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ విజయాల తర్వాత సిద్దూ జొన్నలగడ్డకు Jack సినిమాతో గట్టి షాక్ తగిలింది. నైజాం డిస్ట్రిబ్యూటర్ డబ్బులు తిరిగి ఇవ్వమంటూ ఒత్తిడి తెస్తున్నాడు.

HIT 3 Pre-Release Deal ఎంతకి క్లోజ్ అయ్యిందో తెలిస్తే షాక్!

నాని నటించిన HIT 3 Pre-Release Deal 40 తో మంచి బజ్‌ను తెచ్చుకుంది. ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్న నాని ప్రమోషన్స్‌తో సినిమాపై హైప్ పెరిగింది. హిట్ టాక్ వస్తే, ఈ బిజినెస్ వసూలు కావడం సింపుల్ అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

SSMB29 release date లాక్ అయిపోయిందా? ఎప్పుడంటే!

మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తున్న SSMB29 release date RRR రిలీజ్ తేదీ ఒకటే అని టాక్. రూ.1000 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ మూవీకి సంబంధించి మే 31న మెగా అప్‌డేట్ వచ్చే ఛాన్సుంది.

అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే దర్శకుల జాబితాలో Atlee స్థానం తెలిస్తే షాక్

‘జవాన్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన డైరెక్టర్ Atlee ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా ‘AA22 X A6’ కోసం 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.

Samantha అన్ని కోట్లు నష్టపోవడానికి కారణం అదేనా?

Samantha తన విలువలకు తగ్గకపోయిన 15 బ్రాండ్ డీల్‌లను తిరస్కరించి కోట్లు కోల్పోయిందని చెప్పింది. "అప్పుడు చాలా బ్లైండ్‌గా అనిపించింది" అంటూ చెప్పిన సమంత, ప్రస్తుతం ఏ బ్రాండ్‌ని కూడా డాక్టర్ల సలహా లేకుండా ప్రమోట్ చేయడం లేదంటూ స్పష్టం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా Most Downloaded App గా పేరు తెచ్చుకున్న యాప్ ఏదంటే

మార్చిలో ChatGPT ప్రపంచవ్యాప్తంగా Most Downloaded App గా నిలిచింది. Instagram, TikTok‌లను దాటేసి 46 మిలియన్ డౌన్లోడ్‌లు సాధించింది. కొత్త ఫీచర్లు, బ్రాండ్‌ పవర్‌ కలిసి ఈ సక్సెస్‌కి కారణమయ్యాయి.

Priyanka Chopra SSMB29, Krrish 4 కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు!

Priyanka Chopra బాలీవుడ్‌లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తోంది. మహేష్ బాబుతో SSMB29, హృతిక్‌తో Krrish 4 చేస్తోంది. ఈ రెండు సినిమాలకూ ఆమె రూ. 30 కోట్లు వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు వార్తలు.

Janhvi Kapoor కు ఖరీదైన 6 అడుగుల గిఫ్ట్ పంపించింది ఎవరో తెలుసా?

Janhvi Kapoor కి మరోసారి భారీ గిఫ్ట్ దక్కింది. బిర్లా వారసురాలు అనన్య బిర్లా, తన స్నేహానికి గుర్తుగా రూ.5 కోట్ల విలువైన లగ్జరీ కారు గిఫ్ట్‌గా ఇచ్చింది. అంతేకాదు, ఆ కారుతో పాటు ఆరు అడుగుల ప్యాకేజీ కూడా పంపింది. ఇది గ్లామర్ వర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఒక్క ఏడాదిలోనే ప్రపంచ ధనవంతుడు Elon Musk ఆస్తి ఇంత తగ్గిపోయిందా?

2025 ప్రారంభం నుంచి Elon Musk సంపదలో భారీ నష్టమొచ్చింది. Tesla షేర్ల పతనంతో అతడి ఆస్తి $121 బిలియన్లు తగ్గింది. అయినా, Musk ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుడే.

Naga Chaitanya కొత్త రెస్టారెంట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

Naga Chaitanya హైదరాబాద్‌లో తన రెండో క్లౌడ్ కిచెన్ Scuzi ప్రారంభించాడు. కామ్ఫర్ట్ ఫుడ్ స్పెషల్స్‌తో Swiggy, Zomatoలో లభ్యమవుతోంది. హోమ్ రన్ బర్గర్, ట్రఫుల్ పాస్తా, చెర్రోస్ లాంటి టేస్టీ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి.

విడాకులకి సిద్ధమవుతున్న Mary Kom నెట్ వర్త్ ఎంతో తెలుసా?

బాక్సింగ్ లెజెండ్ Mary Kom భర్త ఓన్లర్‌తో విడిపోతున్నారనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. 20 ఏళ్ల వివాహ జీవితానికి విరామం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Krrish 4 కథ లీక్ అయిపోయింది.. హిట్టేనా?

Krrish 4 సినిమా కథ లీక్ అయ్యింది. టైం ట్రావెల్, కొత్త విలన్, పాత క్యారెక్టర్స్ రీ ఎంట్రీతో ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. హృతిక్ ఈసారి డైరెక్షన్ చేస్తాడట.

Kingston OTT లోకి ఎప్పుడు వస్తుంది అంటే..

జివి ప్రకాష్ హీరోగా నటించిన Kingston OTT టీవీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఏప్రిల్ 13, 2025న OTT లో.. టీవీ లో జీ తమిళ్ షో ద్వారా స్ట్రీమింగ్ అవ్వనుంది. అయితే, తెలుగు వెర్షన్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. హారర్ థ్రిల్లర్‌లను ఇష్టపడే వారికి ఇది మంచి సినిమా.

HIT 3 క్లైమాక్స్ లో రానున్న పెద్ద ట్విస్ట్ ఇదేనా?

HIT 3 క్లైమాక్స్‌లో పెద్ద ట్విస్ట్ ఉంటుందని టాక్. HIT 4 లో హీరో ఎవరన్న చర్చ నడుస్తోంది. రెండు స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి. HIT ఫ్రాంచైజ్‌ను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తుండగా, HIT 4 కు ఎవరు లీడ్ అవుతారో చూడాలి!

హను రాఘవపూడి కి బంపర్ ఇచ్చిన Prabhas

Prabhas ఫౌజీ సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ, డైరెక్టర్ హాను రాఘవపూడికి మరో సినిమా ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అయితే, ప్రభాస్ చేతిలో ప్రస్తుతానికి 'రాజా సాబ్', 'స్పిరిట్', 'కల్కి 2898 AD సీక్వెల్', 'సలార్ 2' లాంటి సినిమాలు ఉండటంతో ఈ కొత్త ప్రాజెక్ట్ కొంత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది.

పేరు మార్చుకోనున్న Allu Arjun ఎందుకో తెలుసా?

స్టైలిష్ స్టార్ Allu Arjun తన పేరును న్యూమరాలజీ ప్రకారం మార్చాలని భావిస్తున్నాడట. రెండు 'U' లు, రెండు 'N' లు కలిపితే కెరీర్ మరింత పీక్స్‌కి వెళ్తుందని నమ్మకం.

ఒక యాడ్ కోసం Sobhita Dhulipala స్థానంలో ఒక కుక్కని తీసుకున్న సంగతి మీకు తెలుసా?

Sobhita Dhulipala సినీ రంగంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని, చివరికి అగ్రశ్రేణి నాయికగా నిలిచింది. ఒకప్పుడు యాడ్‌లో కుక్కతో రీప్లేస్ అయినా, తన టాలెంట్‌తో "మేడ్ ఇన్ హేవెన్" వంటి హిట్ వెబ్‌సిరీస్‌తో వెలుగులోకి వచ్చింది.

కార్తిక్ ఆర్యన్ సినిమా నుంచి Sreeleela ఔట్? కారణం అదేనా?

Sreeleela కి బాలీవుడ్‌లో షాక్ తగిలింది. కార్తిక్ ఆర్యన్‌తో నటించే 'పతి పత్ని ఔర్ వో 2' నుంచి ఆమెను తప్పించి, రవీనా టాండన్ కుమార్తె రషా థడానీని ఎంపిక చేసినట్టు సమాచారం.

కింగ్ Nagarjuna ఫిట్‌నెస్ కోసం రోజుకి ఎంత ఖర్చు చేస్తారో తెలుసా?

Nagarjuna 65 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా కనిపించడానికి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నారు. రోజుకు బోలెండంత ఖర్చు చేసి, ప్రత్యేకమైన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటారు.

నా ఫేవరేట్ హీరోయిన్ తనే అంటున్న Ram Charan

మెగాపవర్ స్టార్ Ram Charan తన ఫేవరెట్ హీరోయిన్‌గా సమంత అని వెల్లడించాడు. గతంలో ‘రంగస్థలం’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించగా, ఫ్యాన్స్ మళ్లీ వీరిద్దరి కాంబో చూడాలని కోరుకుంటున్నారు.

2026 లో Mythri Movie Makers ఖాతాలో నాలుగు బ్లాక్ బస్టర్ లు సెట్

Mythri Movie Makers 2026లో భారీ చిత్రాలను విడుదల చేయనుంది. NTR-ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’, రామ్ చరణ్-బుచ్చి బాబు సినిమా, ప్రభాస్-హను ‘ఫౌజీ’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మేజర్ అట్రాక్షన్స్. ప్రొడ్యూసర్ రవి శంకర్ ఈ సినిమాలు బ్లాక్‌బస్టర్స్ అవుతాయని ధీమాగా చెప్పారు.

Salman Khan పెట్టుకున్న సెంటిమెంట్ వాచ్ ధర ఎంతో తెలుసా?

Salman Khan కి లగ్జరీ వాచ్‌లంటే పిచ్చి. తాజాగా Jacob & Co.తో కలసి ‘The World Is Yours Dual Time Zone’ లిమిటెడ్ ఎడిషన్ వాచ్‌ను రిలీజ్ చేశాడు. దాని ధర రూ. 61 లక్షలు.