Nayanthara ప్రవర్తన గురించి క్లారిటీ ఇచ్చిన Khushbu
Nayanthara నటిస్తున్న 'మూకుత్తి అమ్మన్ 2' సెట్స్‌లో ఆమె సహాయ దర్శకుడిపై ఘాటుగా ప్రవర్తించిందనే రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే, ఖుష్బూ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
IPL 2025 పెర్ఫార్మెన్స్ కోసం Disha Patani ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?
IPL 2025 ఓపెనింగ్ సెరిమనీలో దిశా పటానీ తన గ్లామర్‌తో స్టేజ్ ని కదిలించేసింది. కానీ ఆమె డాన్స్ అకస్మాత్తుగా కట్ చేయడం అభిమానులను నిరాశపరిచింది
Pushpa ఐటెం సాంగ్ లో Samantha కంటే ముందు ఎవరిని అనుకున్నారో తెలుసా?
పుష్ప 2 భారీ హిట్‌గా నిలిచిన తరుణంలో, పుష్ప 1లోని 'ఊ అంటావా మావా' పాట గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నిర్మాత రవి శంకర్ ప్రకారం, మొదట ఈ ఐటెం సాంగ్ కోసం Samantha కంటే ముందు కేతికా శర్మను సంప్రదించారట.
Balakrishna గోపిచంద్ ప్రభాస్ లపై కూడా బెట్టింగ్ యాప్ కేసు నమోదు
టాలీవుడ్ నటులు Balakrishna, గోపిచంద్, ప్రభాస్ పై చైనా బెట్టింగ్ యాప్ Fun88 ప్రమోషన్‌కు సంబంధించి ఫిర్యాదు నమోదైంది.
Bigg Boss Telugu 9 కి హోస్ట్ గా ఎవరు రాబోతున్నారో తెలుసా?
Bigg Boss Telugu 9 సీజన్‌ను ముందుగానే ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మే లేదా జూన్‌లో షో స్టార్ట్ కానుంది. నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతారా? లేదా కొత్త హోస్ట్ వస్తారా? అనే విషయంలో త్వరలో నిర్ణయం వెలువడనుంది.
ఈ వీకెండ్ తప్పకుండా చూడాల్సిన OTT Releases లిస్ట్ ఇదే
ఈ వీకెండ్ OTT Releases లో యాక్షన్, థ్రిల్లర్, రొమాన్స్ జానర్లలో బెస్ట్ మూవీస్, సిరీస్‌లు మీకోసం. Netflix, Prime Video, Apple TV, Jio Cinemaలో స్ట్రీమ్ అవుతున్న టాప్ టైటిల్స్‌తో అద్భుతమైన కంటెంట్ ఏంటో చూద్దాం.
Rajamouli కూతురిని లంచ్ కి తీసుకువెళ్లిన బాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?
ఒక బాలీవుడ్ స్టార్ Rajamouli కూతురిని లంచ్‌కు తీసుకెళ్లిన సంఘటన మళ్లీ వైరల్ అవుతోంది. రాజమౌళి అభ్యర్థన మేరకు, ఆ హీరో వెంటనే స్పందించి ఆమెను కలిశారు.
Ghajini లో కల్పన మరణానికి అసలైన కారణం అదే అంటున్న AR Murugadoss
Ghajini లో కల్పన మరణం కథకు కీలకం. ఆమెకు సంజయ్ అసలు నిజం తెలియకపోవడం వెనుక ఒక కారణం ఉంది అని బయట పెట్టారు AR Murugadoss.
Richest MLA in India ఎవరో తెలుసా.. ఆస్తి ఎంతంటే..
పరాగ్ షా (BJP, మహారాష్ట్ర) Richest MLA in India గా గుర్తింపు పొందారు. మరోవైపు, పేద ఎమ్మెల్యే గా పశ్చిమ బెంగాల్ కు చెందిన నిర్మల్ కుమార్ ధారా (₹1700 మాత్రమే) నిలిచారు.
IPL 2025 ముందు Chahal విడాకులు.. భరణం ఎంతో తెలుసా?
ఇండియన్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మ విడాకుల కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆరునెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ మినహాయిస్తూ మార్చి 20 లోపు విడాకుల కేసు తేల్చాలని కుటుంబ కోర్టుకు ఆదేశించింది. అలిమనీ వివాదం వల్ల ఆలస్యం అయినా, IPL 2025 నేపథ్యంలో కోర్టు తీర్పు ఇచ్చింది.
Court State vs A Nobody OTT తో ఎంత లాభాలు నమోదు చేసుకుందో తెలుసా?
నాని నిర్మించిన Court State vs A Nobody బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ. 11 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే డబుల్ కలెక్షన్లు సాధించింది.
Vijay Deverakonda Kingdom సినిమాలో సోదరుడి పాత్ర ఎవరు పోషిస్తున్నారో తెలుసా?
Vijay Deverakonda Kingdom లో ఫియర్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రముఖ టాలెంటెడ్ నటుడు అతని అన్నగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Sukumar కోసం Shah Rukh Khan విలన్ గా మారనున్నారా?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ - బాలీవుడ్ బాద్షా Shah Rukh Khan కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అయినట్టుగా సమాచారం. ఇది రూరల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుంది. ప్రస్తుత కమిట్మెంట్స్ కారణంగా, షూటింగ్ ప్రారంభం కావడానికి కనీసం రెండేళ్లు పడే అవకాశం ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
OG విషయంలో అడివి శేష్ ఇచ్చిన సలహా Pawan Kalyan ఎందుకు పట్టించుకోలేదు?
Pawan Kalyan ‘OG’ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ముందుగా అడివి శేష్ స్క్రిప్ట్ డెవలప్మెంట్లో భాగమయ్యాడని, రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని టాక్.
Aamir Khan కొత్త గర్ల్ ఫ్రెండ్ Gauri Spratt గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
Aamir Khan తన గర్ల్ ఫ్రెండ్ Gauri Spratt ను పబ్లిక్‌గా ఇంట్రడ్యూస్ చేశారు. బెంగళూరులో పెరిగిన గౌరి, లండన్‌లో స్టడీ చేసి ప్రస్తుతం ముంబయిలో BBlunt సెలూన్ మేనేజ్ చేస్తున్నారు. ఆమె సినిమాలపై ఆసక్తి తక్కువే. ఆమిర్ పిల్లలు కూడా వీరి రిలేషన్‌షిప్‌ను అంగీకరించారు. ఆయన నటిస్తున్న ‘సితారే జమీన్ పర్’ జూన్ 2025లో విడుదల కానుంది.
Balakrishna హీరోయిన్ కొన్న కార్ ధర తెలిస్తే నోరు తెరవాల్సిందే
Balakrishna సరసన నటించిన బాలీవుడ్ బ్యూటీ ఉర్వశి రౌతేలా తాజాగా 12 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కుల్లినన్ కారును కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు.
Sreeleela లాంటి కోడలు కావాలి అంటున్న బాలీవుడ్ హీరో తల్లి?
IIFA Awards 2025లో కార్తిక్ తల్లి "మంచి డాక్టర్ కోడలు కావాలి" అని చెప్పడం, కార్తిక్ – Sreeleela డేటింగ్ రూమర్స్ కి బలం చేకూర్చింది. శ్రీలీల ఒక MBBS గ్రాడ్యుయేట్ కావడం, ఆమె కార్తిక్ ఫ్యామిలీ పార్టీలో పాల్గొనడం వీరి రిలేషన్‌పై మరింత ఆసక్తిని పెంచింది.
ఇండియా లో ధనవంతులైన టాప్ 6 కమెడియన్ల జాబితా లో Brahmanandam స్థానం ఏదో తెలుసా?
భారతదేశంలో అత్యంత సంపన్న హాస్యనటుల్లో Brahmanandam (₹490 కోట్లు), కపిల్ శర్మ, జానీ లీవర్, గౌరవ్ కపూర్, వీర్ దాస్, రాజ్‌పాల్ యాదవ్ టాప్ 6 ప్లేసుల్లో ఉన్నారు. వీరి టాలెంట్, హాస్యం వారిని కోటీశ్వరులుగా మార్చింది.
Kareena Kapoor తో రీయూనియన్ గురించి Shahid Kapoor ఏమన్నారంటే
ఐఫా 2025 ప్రెస్ మీట్లో Shahid Kapoor, కరీనా కపూర్ ఒకరిని ఒకరు ఆత్మీయంగా హగ్ చేసుకోవడం అభిమానుల్లో ఆసక్తిని కలిగించింది. షాహిద్ ఈ ఘటనపై స్పందిస్తూ, "ఇది సాధారణమే, మేము తరచుగా కలుస్తూనే ఉంటాం" అని అన్నారు.
Chiranjeevi Pawan Kalyan నుండి నాగబాబు తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఆయన Chiranjeevi Pawan Kalyan వద్ద నుంచి కొన్ని లక్షలు అప్పుగా తీసుకున్నట్లు వెల్లడించారు.
ఆత్మహత్యకి పాల్పడిన Bigg Boss Kalpana.. షాక్ లో ఫ్యాన్స్
ప్రసిద్ధ గాయని Bigg Boss Kalpana నిజాంపేటలోని తన నివాసంలో నిద్ర మాత్రలు తీసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఆమెను అపస్మారక స్థితిలో కనుగొని ఆసుపత్రికి తరలించారు.
నీల్ నితిన్ ముఖేష్ నిజంగా Shah Rukh Khan ను అవమానించారా
2009 ఫిలింఫేర్ అవార్డ్స్‌లో నీల్ నితిన్ ముఖేష్ Shah Rukh Khan ను అవమానించాడని ఓ వీడియో వైరల్ అయింది. కానీ, నీల్ క్లారిటీ ఇస్తూ అది సరదా పరిస్థితేనని చెప్పారు.
Allu Arjun తో సినిమా కోసం Atlee అడిగిన రెమ్యూనరేషన్ వింటే దిమ్మ తిరుగుతుంది
‘జవాన్’ విజయం తర్వాత అట్లీ, Allu Arjun తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. కానీ, రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు షాక్ అయ్యారు.
నామినీలకి ఇచ్చిన Oscars 2025 gift bag లో ఏముంటాయో తెలుసా?
Oscars 2025 gift bag లో నామినీలు లగ్జరీ గిఫ్ట్ బ్యాగ్ అందించనున్నారు. ఇందులో మాల్దీవుల్లో 4 రోజుల స్టే, శ్రీలంక వెల్నెస్ రిట్రీట్, హైఎండ్ బ్యూటీ ప్రొడక్ట్స్, బాడీ కాంటూరింగ్ ట్రీట్మెంట్ వంటి ఖరీదైన గిఫ్ట్‌లు ఉన్నాయి.
Mazaka బృందం చేసిన అతి పెద్ద తప్పు ఇదే!
సందీప్ కిషన్ Mazaka బుధవారం విడుదలై, మిశ్రమ స్పందనతో ముందుకు సాగుతోంది. మహాశివరాత్రి సెలవు ప్రయోజనం పొందాలని మేకర్స్ భావించినా, గురువారం కలెక్షన్లు తగ్గాయి. శని, ఆదివారాల్లో పికప్ అయితే నిలదొక్కుకుంటుంది, లేకపోతే పోటీకి వెనకబడిపోతుంది.
ధనుష్ హీరోగా నటిస్తున్న Kubera ఏ OTT లో వస్తుందంటే
ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రూపొందుతున్న Kubera 2025 జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది.
Dil Raju కి బంపర్ ఆఫర్ ఇచ్చిన Allu Arjun
Allu Arjun- దిల్ రాజు మరోసారి కలిసి పనిచేయబోతున్నారా? Pushpa 2 తర్వాత భారీ స్టార్‌గా మారిన ఐకాన్ స్టార్, మంచి స్క్రిప్ట్ ఉంటే, తాను దిల్ రాజు కోసం సినిమా చేస్తానని ప్రామిస్ చేశాడట.
India’s First Recording Artist 1902 లో అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
India’s First Recording Artist గౌహర్ జాన్, 1902లో గ్రామోఫోన్ కంపెనీలో పాట పాడింది. 600 పాటలు పాడి, సంగీత చరిత్రలో నిలిచిపోయింది. లావిష్ లైఫ్ స్టైల్ తోనూ, అపార సంపదతోనూ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆమె, చివరికి అనాథగా చనిపోయింది.
Pushpa 2 నే డామినేట్ చేసేసిన Daaku Maharaaj.. ఎక్కడంటే
మలయాళీ ప్రేక్షకుల్ని అలరించలేకపోయిన ‘పుష్ప 2’, కానీ బాలకృష్ణ Daaku Maharaaj మాత్రం Netflixలో హిట్. బాలయ్య నటన, ఎలివేషన్ సీన్లు, బీజీఎమ్ పై మలయాళీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
Alia Bhatt నెలకి ఆఫీస్ రెంట్ ఎంత కడుతుందో తెలుసా?
Alia Bhatt నిర్మాణ సంస్థ Eternal Sunshine Production Pvt Ltd ముంబైలో Pali Hill ప్రాంతంలో కొత్త ఆఫీస్ లీజుకు తీసుకుంది. 6వ అంతస్తులోని ప్రాపర్టీకి నెల అద్దె రూ.9 లక్షలు.

