HomeTelugu Newsదెయ్యాలు రేప్ చేస్తాయా!

దెయ్యాలు రేప్ చేస్తాయా!

‘ఆడోరకం  ఈడోరకం ‘,’స్పీడ్ ఉన్నోడు’ ,’జాదూగాడు’  లాంటి చిత్ర్రాలలో నటించిన సోనారిక ప్రధాన పాత్రలో ‘కాళరాత్రి’ చిత్రం తెరకెక్కింది. లక్ష్మి టాకీస్ సమర్పణలో సూర్యదేవ్ ఫిలిమ్ కార్పొరేషన్ పతాకం పై గుడి వంశీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గుడి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ ”దెయ్యాలు రేప్ చేస్తాయా … అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము” . ఇప్పటి వరకు వచ్చిన హర్రర్ చిత్రాలకు బిన్నంగా ఈ చిత్రం ఉంటుంది .
 సోనారిక అద్భుతమైన నటనతో ఈ చిత్రంలో యువత ను కనువిందు చేస్తుంది .నవంబర్ 11 న ఆంధ్ర మరియు తెలంగాణ లలో ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్ లలో రిలీజ్ చేయనున్నాం అని అన్నారు. ఈ చిత్రానికి మాటలు :నగేష్ నారదాసి ,సమర్పణ :లక్ష్మి టాకీస్ , సంగీతం :వివేక్ ,కెమెరా :జావేద్ ,నిర్మాత :గుడి వంశీధర్ రెడ్డి ,కథ స్క్రీన్ ప్లే ,దర్శకత్వం :రాజీవ్

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu