బ్రోతల్ కేసులో దొరికిన హాట్ యాంకర్?

బుల్లితెరపై యాంకర్స్ గా కెరీర్ మొదలుపెట్టి సినిమాల్లో సైతం ఎంటర్ అయిపోతున్నారు కొందరు తారలు. స్టేజ్ మీద ఉండే హీరోల కంటే ఈ యాంకర్ లకే ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు. వీరి డిమాండ్ కూడా మామూలుగా ఉండదు. ఒక్క షో చేయడానికి లక్షలు కుమ్మరించాల్సిందే.

ఈ మధ్య సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ కోసం కూడా ఈ యాంకర్స్ ను పోటీ పడి మరీ నిర్మాతలు తీసుకుంటున్నారు. అయితే ఇంకా ఈ డబ్బు సరిపోకపోవడం వలనో.. మరో కారణం వలనో గానీ ఈ మధ్య ఓ యాంకర్ హైదరాబాద్ నగర శివార్లలో ఓ రిసార్ట్స్ లో దొరికిపోయింది.

పోలీసులు ఆమెను బ్రోతల్ కేసులో అరెస్ట్ చేశారు. ముగ్గురు వ్యక్తులతో కలిసి ఆమె ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ భామ సినిమాల్లో కూడా నటించిందని చెబుతున్నారు. పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి విడుదల చేశారని తెలుస్తోంది. దీని వెనుక కొందరు పెద్దల హస్తం ఉందని టాక్. ఏదైమైనా.. ఇలాంటి పనులు చేయడం వలన నేమ్, ఫేమ్ రెండూ పోయే అవకాశాలు ఉన్నాయి. వారి జీవితాల్లో చెరగని మచ్చగా ఉండే ప్రమాదం లేకపోలేదు.