HomeTelugu Big Stories'అరణ్య' నుంచి హృదయమే సాంగ్‌

‘అరణ్య’ నుంచి హృదయమే సాంగ్‌

Hrudayame Video Song

రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా చిత్రం ”అరణ్య”. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ మరియు ‘వెళ్ళు వెళ్ళు’ అనే సాంగ్ విడుదల కాగా మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా సినిమాలోని ‘హృదయమే’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ గీతాన్ని హరి చరణ్ శేషాద్రి ఆలపించారు. ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కాగా తెలుగు తమిళ హిందీ భాషలలో రూపొందిన ‘అరణ్య’ చిత్రంలో తమిళ నటుడు విష్ణు విశాల్ – జోయా హుస్సేన్ – శ్రియ పిల్గావోంకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu