HomeTelugu Big Storiesకాజల్‌ పెళ్లి ఫొటోలు వైరల్‌

కాజల్‌ పెళ్లి ఫొటోలు వైరల్‌

Kajal Agarwal Wedding Photo
టాలీవుడ్‌ చందమాద కాజల్‌ అగర్వాల్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆమె స్నేహితుడు గౌతమ్‌ కిచ్లుతో ఏడడుగులు వేసింది ఈ ముద్దుగుమ్మ. తాజగా కాజల్‌ పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ముంబైలోని ఓ ఖరీదైన హోటల్‌లో ఈ వేడుక జరిగింది. కరోనా నేపథ్యంలో అన్ని నియమాలను పాటిస్తూ.. అత్యంత సన్నిహితుల మద్య ‘చందమామ’ మిసెస్‌గా మారిపోయారు. పెళ్లి దుస్తుల్లో ఈ జంట తళుక్కుమన్నారు. ఈ జంటను చూసిన వారంతా ‘మేడ్‌ ఫర్‌ ఇచ్‌ అదర్‌’ అంటూ ప్రశంసిస్తున్నారు. వివాహం అనంతరం కాజల్‌, గౌతమ్‌ కిచ్లులు కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని కాజల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu