HomeTelugu Newsఇండియన్-2 మూవీ న్యూ పోస్టర్

ఇండియన్-2 మూవీ న్యూ పోస్టర్

కమల్ హాసన్ కొత్త చిత్రం ‘ఇండియన్ 2’ షూటింగ్ రేపటి నుండి మొదలుకానుంది. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ షూటింగ్ అప్డేట్ చెబుతూ శంకర్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. “ముసలివాడు.. తెలివైనవాడు.. ప్రమాదకరమైనవాడు” అంటూ క్యాప్షన్ పెట్టి రిలీజ్ చేసిన ఆ పోస్టర్లో సేనాపతి గెటప్‌లో కమల్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. చూసినవారంతా సినిమా భారతీయుడు స్థాయిలో ఉంటుందని అంటున్నారు. శంకర్ ఆ స్థాయిలోనే తీస్తారో అంతకన్నా ఎక్కువగానే మలుస్తారో వేచి చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu