HomeTelugu Big Storiesదీపావళికి నందమూరి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

దీపావళికి నందమూరి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

nbk107 movie update
నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభావార్త. గోపిచంద్‌ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న ‘NBK 17’ నుంచి క్రేజీ అప్డేట్‌ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ లోగో ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది మైత్రి మేకర్స్‌. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ఈ నెల 21న కర్నూలులోని చారిత్రక కట్టడమైన కొండారెడ్డి బురుజు పై అవిష్కరించనున్నారు. దీపావలి కానుకగా టైటిల్‌ లోగోను విడుదల చేయనున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. కన్నడ నటుడు దూనియా విజయ్‌ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో నటిస్తుంది. శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఎస్‌.ఎస్‌ తమన్‌ ఈసినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu