HomeTelugu Big Stories'భీష్మ' ట్రైలర్‌ వచ్చేసింది

‘భీష్మ’ ట్రైలర్‌ వచ్చేసింది

12 13
హీరో నితిన్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘భీష్మ’ చిత్రం నుండి ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదల అయ్యింది. రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. కాగా ఇప్పటికే విడుదలై టీజర్‌తో పాటు వాట్‌ ఏ బ్యూటీ, సింగిల్‌ యాంథమ్‌ పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu