HomeSearch
Search results for: bigg boss
If you're not happy with the results, please do another search.
Bigg Boss 18 తో సల్మాన్ ఖాన్ ఎంత సంపాదించారో తెలుసా?
Bigg Boss 18 విజేతగా కరణ్ వీర్ మెహ్రా నిలిచారు. హోస్ట్ Salman Khan ఈ సీజన్‌కు చాలానే కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Bigg Boss Telugu OTT రెండవ సీజన్ నిజంగానే త్వరలో మొదలవుతుందా?
బిగ్ బాస్ 8 తెలుగు ముగిసిన తర్వాత, Bigg Boss Telugu OTT వచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, మేకర్స్ స్పష్టంగా చెప్పినట్లు, ఇప్పటి వరకు ఓటీటీ వెర్షన్ ప్లాన్‌లో లేదు.
OTT లో బ్లాక్ బస్టర్ అందుకున్న Bigg Boss contestant!
ఇటీవీ విన్‌లో వచ్చిన లీలా వినోదం ద్వారా ఒకప్పటి Bigg Boss contestant షణ్ముఖ్ జస్వంత్ అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. గ్రామీణ పీరిడ్ డ్రామాగా ఉన్న ఈ చిత్రం తో మంచి హిట్ అందుకున్నాడు.
Bigg Boss Tamil: Did Archana Ravichandran criticize Vijay Sethupathi?
Archana Ravichandran, former Bigg Boss Tamil winner, defended her rumored boyfriend Arun Prasath after host Vijay Sethupathi's comments during the Weekend Ka Vaar episode. She expressed disappointment over Arun’s actions being misrepresented and emphasized the importance of teamwork in household tasks.
Why did Kichcha Sudeep quit as Bigg Boss Kannada host?
Kichcha Sudeep reveals the reasons behind his decision to step down as the host of Bigg Boss Kannada after 11 seasons, hinting at internal conflicts and his desire for more respect for the show.
Bigg Boss 8 Telugu విన్నర్ ప్రైజ్ మనీ తో కలిపి ఎంత సంపాదించాడంటే!
Bigg Boss 8 Telugu విజేతగా నిఖిల్ మలయ్యక్కల్ నిలిచారు. రూ. 55 లక్షల ప్రైజ్ మనీ తో పాటు నగదు బహుమతి, మారుతీ సుజుకి డిజైర్ కారును గెలుచుకున్నారు నిఖిల్.
Bigg Boss Telugu 8 finale: Look back at season 1-7 winners and their prize money
As Bigg Boss Telugu Season 8 nears its grand finale on December 15, 2024, fans are eagerly waiting to see who will take home the trophy among the top five finalists: Gautham, Nikhil, Nabeel, Prerana, and Avinash.
Bigg Boss 8 Telugu విన్నర్ ఎవరో తెలిసిపోయింది!
Bigg Boss 8 Telugu ఫైనల్ సమీపిస్తుండగా.. బిగ్ బాస్ ఇంట్లో సందడి పెరిగింది. గౌతమ్, నిఖిల్ టాప్ 2లో నిలవగా, వీరిలో ఎవరు విజేతగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Bigg Boss 8 Telugu లో తక్కువ ఓట్లు ఎవరికంటే..?
Bigg Boss 8 Telugu గ్రాండ్ ఫినాలే
డిసెంబర్ 15న జరగనుంది. నిఖిల్, ప్రేరణ, అవినాష్, నబీల్ అఫ్రిది, గౌతమ్ కృష్ణ టాప్ 5 ఫైనలిస్టులు. ఈ క్రమంలో తక్కువ ఓట్లు అందుకుంటున్న హౌస్ మేట్ ఎవరో తెలుసా?
Bigg Boss 8 Telugu గ్రాండ్ ఫినాలేకి అతిథిగా పాన్ ఇండియా హీరో.. ఎవరంటే..?
Bigg Boss 8 Telugu గ్రాండ్ ఫినాలే
డిసెంబర్ 15న జరగనుంది. నిఖిల్, ప్రేరణ, అవినాష్, నబీల్ అఫ్రిది, గౌతమ్ కృష్ణ టాప్ 5 ఫైనలిస్టులు. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే కి ఎవరు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారో తెలుసా?
Bigg Boss 8 Telugu విన్నర్ కి ఎంత ప్రైజ్ మనీ వస్తుందంటే!
Bigg Boss 8 Telugu గ్రాండ్ ఫినాలే
డిసెంబర్ 15న జరగనుంది. నిఖిల్, ప్రేరణ, అవినాష్, నబీల్ అఫ్రిది, గౌతమ్ కృష్ణ టాప్ 5 ఫైనలిస్టులు. ఈ సీజన్ విజేతకు ఎంత బహుమతి వస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Bigg Boss 8 Telugu లో ట్విస్ట్ లు అయిపోయినట్టేనా?
Bigg Boss 8 Telugu గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15న జరగనుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ ఇంటిలో ఆటలు, టాస్కులు అయిపోవడంతో ఈ వారం ఊహించదగ్గ సంఘటనలు ఎక్కువగా ఉండవచ్చు. ఫైనలిస్ట్‌లపై ఫోకస్ చేస్తూ ప్రత్యేక వీడియోలు, ఫినాలేకి సంబంధించిన రిహార్సల్స్ ఉంటాయి.
Bigg Boss Telugu 8 finale week voting results: Two contestants in danger zone
The finale week of Bigg Boss Telugu 8 has created a buzz as two finalists find themselves in the danger zone with the least votes. Fans are campaigning hard to save their favorites as the grand finale approaches. Who will claim the coveted title? Stay tuned for the results!
Bigg Boss 8 Telugu ఫినాలే నుండి తప్పుకున్న హౌస్ మేట్!
Bigg Boss 8 Telugu గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15న జరగనుంది. ఫైనలిస్టులు అవినాష్, ప్రేరణ, నిఖిల్, గౌతమ్ కృష్ణ, నబీల్ అఫ్రిదీ ట్రోఫీ కోసం పోటీ పడుతున్నారు. 10 లక్షల బ్రీఫ్‌కేస్ ట్విస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Bigg Boss Telugu 8: Fans disappointed with top five finalists
Bigg Boss Telugu 8 is down to its final five contestants as the grand finale approaches. While Avinash, Nikhil, Gautham, and Prerana have made it to the finals, many fans are disappointed, feeling some of the top contenders were eliminated too soon. The finale will take place on December 15, 2024.
Bigg Boss Telugu OTT రెండవ సీజన్ ఎప్పటినుండి మొదలవుతుంది అంటే!
Bigg Boss Telugu OTT: నాగార్జున హోస్ట్‌గా 8వ సీజన్‌ను డిసెంబర్ 15వ తేదీకి ముగిస్తున్న నేపథ్యంలో, ఫైనల్ రేస్‌లో నిఖిల్, గౌతమ్ మధ్య టైటిల్ కోసం పోటీ జరుగుతోంది. మరోవైపు వచ్చే ఏడాది మొదట్లోనే బిగ్‌బాస్ తెలుగు OTT సీజన్ 2 ఆరంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Bigg Boss 8 Telugu విన్నర్ అతనేనా?
Bigg Boss 8 Telugu ఫైనల్ కి కౌంట్‌డౌన్ మొదలైంది. డిసెంబర్ 15న ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది. డబుల్ ఎలిమినేషన్‌తో టాప్ 5 ఫైనలిస్టులు నిర్ణయమయ్యారు.
Bigg Boss 8 Telugu లో టాప్ 3 హౌస్ మేట్స్ వీళ్లేనా?
Bigg Boss 8 Telugu గ్రాండ్ ఫినాలే రేసు ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. డబుల్ ఎలిమినేషన్‌లో రోహిణి, విష్ణుప్రియ ఎలిమినేట్ కావడంతో టాప్ 5 ఫైనలిస్టులు – అవినాష్, నిఖిల్, గౌతమ్ కృష్ణ, నబీల్ అఫ్రిది, ప్రేరణ ఫైనల్ రౌండ్‌కు చేరుకున్నారు.
Bigg Boss 8 Telugu లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్?
Bigg Boss 8 Telugu లో గ్రాండ్ ఫినాలే రేసు ఉత్కంఠభరితంగా మారింది. రోహిణి తర్వాత మరొకరి ఎలిమినేషన్ తర్వాత టాప్ 5 ఫైనలిస్టులు వీళ్ళే అని టాక్ వినిపిస్తోంది.
Bigg Boss Telugu 8 week 14: These two contestants in danger zone
Bigg Boss Telugu 8 enters its 14th week with intense competition as Prerana and Rohini face possible elimination. With Avinash securing a spot in the finale and Gautham leading in votes, the remaining contestants fight to stay in the game. Catch all the action on Star Maa and Disney+ Hotstar!