HomeTelugu Big Storiesతల్లిదండ్రులు కాబోతున్న రామ్‌చరణ్‌-ఉపాసన

తల్లిదండ్రులు కాబోతున్న రామ్‌చరణ్‌-ఉపాసన

Ramcharan and upasana

మెగా ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆనందకర సమయం వచ్చేసింది. మెగాపవర్‌ స్టార్‌ రామ్ చరణ్, ఉపాసన జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. శ్రీ ఆంజనేయస్వామి వారి ఆశీస్సులతో రామ్ చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులు కాబోతున్నారని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఉపాసన తొలి బిడ్డకు జన్మనివ్వబోతోందని చెప్పారు. చిరు చేసిన ఈ ట్వీట్ తో మెగా అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రామ్ చరణ్ – ఉపాసన కామినేని 14 జూన్ 2012 లో వివాహమైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu