HomeTelugu Newsరామ్‌తో మెగాస్టార్‌ దర్శకుడి సినిమా!

రామ్‌తో మెగాస్టార్‌ దర్శకుడి సినిమా!

14 2డైరెక్టర్‌ సురేందర్ రెడ్డి ..‘కిక్’ ‘ధృవ’ ‘రేసుగుర్రం’ లాంటి సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. గతేడాది మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ తెరకెక్కించాడు. కాగా ‘సైరా’ సినిమా వచ్చి దాదాపు ఎనిమిది నెలలు అవుతున్నా ఆయన ఇంకా కొత్త సినిమా ప్రకటించలేదు. తాజాగా సురేందర్ రెడ్డి టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని తో మూవీ చేయబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల సురేందర్ రెడ్డి చెప్పిన స్క్రిప్ట్ రామ్ కి నచ్చిందట. ఇస్మార్ట్‌ ఇచ్చిన హిట్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న రామ్‌ ప్రస్తుతం రెడ్‌ సినిమాతో చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత సురేందర్‌ రెడ్డితో సినిమా చేయాలిని అని ప్లాన్‌ చేస్తున్నాడట రామ్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu