Oh Bhama Ayyo Rama Review – A Romantic Comedy Without Romance?

Oh Bhama Ayyo Rama రివ్యూ – టైటిల్ బాగుంది కానీ సినిమా?

Oh Bhama Ayyo Rama సినిమాలో మాళవిక నటన బాగుండగా, స్క్రీన్‌ప్లే బలహీనతలు, ఎమోషన్ లోపాలు సినిమాను డల్‌గా మార్చాయి. సుహాస్ పాత్రకు గౌరవం లేకపోవడం, క్లైమాక్స్ వीक‌గా ఉండటం సినిమా పరాజయానికి కారణం. ఒకసారి స్కిప్ చేయవచ్చనే రేంజ్‌లో ఉంది.
RK Sagar The 100: Hit or Miss? Full Review

RK Sagar The 100 Review: కథ బాగుంది… కానీ…

RK Sagar The 100 క్రైమ్ డ్రామాగా బాగానే స్టార్ట్ అయినా, స్క్రీన్‌ప్లే మెల్లగా సాగడం, క్లైమాక్స్ డల్‌గా ఉండడం వల్ల సమర్థవంతంగా నిలవలేకపోయింది. కొన్ని ఎంగేజింగ్ ట్విస్టులు ఉన్నా, మొత్తం సినిమాకు మాత్రం గ్రిప్ లేదనే చెప్పాలి.
Sree Vishnu Single movie raises his paycheck

Sree Vishnu’s Single Review: థియేటర్లలో కామెడీ వర్క్ అయ్యిందా?

Sree Vishnu's Single Review: సినిమాలో కామెడీ ప్రధాన ఆకర్షణ. వన్నెల కిషోర్ తో కలిసి స్క్రీన్‌పై మంచి నవ్వులు పంచాడు. కథ బలహీనంగా ఉన్నా, కామెడీ సీన్స్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాయి. సరదాగా ఒకసారి చూసే చిత్రంగా నిలిచింది.
Samantha Shubham Locks It's Official OTT Date

Subham Movie Review: నిర్మాతగా సమంత బ్లాక్ బస్టర్ అవుతుందా లేక డిజాస్టర్ అవుతుందా?

సమంత నిర్మించిన Subham Movie Review సినిమా కామెడీ, హారర్ మిక్స్‌తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసింది. కథ నావల్టీగా ఉన్నా, అమలు కొంత యావరేజ్ గానే ఉంది. నటుల పెర్ఫార్మెన్సులు బాగున్నా, సమంత క్యామియో అంచనాలు అందుకోలేదు.
Latest Movie Reviews

మాధవన్ నటించిన Test Movie Review తెలుగులో ఎలా ఉందంటే

మాధవన్, నయనతార, సిద్ధార్థ్ నటించిన Test Movie Review ఎమోషనల్ కనెక్ట లోపించి బోరింగ్‌గా మారింది. కథలో పట్టుదల, ఎమోషన్ మిస్సింగ్. మాధవన్ నటన మెప్పించినా, స్లో నరేషన్ సినిమా పరీక్ష పెడుతుంది.
Kingston movie review: Did it reach the expectations?

Kingston movie review: జీ వీ ప్రకాష్ సినిమా ఎలా ఉందంటే

Kingston movie review: జీవీ ప్రకాశ్ కుమార్ నటించిన సముద్ర యాక్షన్ థ్రిల్లర్. మంచి కాన్సెప్ట్ ఉన్నా, స్లో నేరేషన్, అనవసరమైన ఫ్లాష్‌బ్యాక్స్‌లు సినిమాను బలహీనంగా మార్చాయి.
Here is the review of OTT released Dabba Cartel

OTT లో విడుదల అయిన Dabba Cartel సినిమా చూడచ్చా?

నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ Dabba Cartel స్ట్రీమింగ్ అవుతోంది. డ్రగ్ పెడ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.
Jaabilamma Neeku Antha Kopama review and rating

Jaabilamma Neeku Antha Kopama review: నవ్వించే యూత్ ఫుల్ సినిమా

Jaabilamma Neeku Antha Kopama review: సాధారణ ప్రేమకథ అయినప్పటికీ, ధనుష్ దర్శకత్వం, నటుల ప్రదర్శన, హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Venkatesh's Sankranthiki Vasthunnam – Did It Meet Expectations?

సంక్రాంతి బరిలో వెంకటేష్ మూవీ Sankranthiki Vasthunnam… హిట్ లేదా ఫ్లాప్?

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన Sankranthiki Vasthunnam సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ పక్కా ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చినా, సెకండ్ హాఫ్ తక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
Daaku Maharaaj locks it's official OTT date

Daaku Maharaaj Review: బాలయ్య మాస్ అవతారంలో బ్లాస్ట్ చేశారా లేదా?

Daaku Maharaaj Review: డాకూ మహారాజ్ సినిమా సీతారాం అనే ఇంజినీర్ డాకూ గా మారిన కథన. బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైలిష్ విజువల్స్ బాగున్నా, కథలో బలహీనతలు ఉన్నాయి. థమన్ బీజీఎం సినిమాకు ప్రాణం పోసింది. పూర్తి సినిమా ఎలా ఉందో చూద్దాం!

OTT Updates

Trending

error: Content is protected !!