HomeTelugu Newsబుల్లితెర నటీనటులను వెంటాడుతున్న కరోనా.. మరో నటుడుకి పాజిటివ్‌

బుల్లితెర నటీనటులను వెంటాడుతున్న కరోనా.. మరో నటుడుకి పాజిటివ్‌

12 1

బుల్లితెర నటులను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. ఇప్పటికే పలువురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా.. తాజాగా మరో నటుడు సాక్షి శివకు కరోనా సోకినట్లు సమాచారం. వివిధ చానెళ్లలో ప్రసారమవుతున్న అక్క మొగుడు, నెంబర్‌ 1 కోడలు, మౌనరాగం సీరియల్స్‌లో నటిస్తున్న శివకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో మరోసారి టీవీ పరిశ్రమలో కలకలం రేగింది. అయితే షూటింగ్ సమయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న కేసులు పెరుగుతుండటంతో టీవీ నటుల్లో ఆందోళన కూడా పెరుగుతుంది. కరోనా భయబ్రాంతులతోనే షూటింగ్ లు చేస్తున్నారు. దాంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారుదిక్కు టీవీ ఇండస్ట్రీ పెద్దలు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu