HomeTelugu Newsఆ దర్శకుడి ముఖం పగలగొట్టిన అంజలి

ఆ దర్శకుడి ముఖం పగలగొట్టిన అంజలి

 

12 2

తెలుగమ్మాయి అంజలి తమిళంలో తాజాగా నటిస్తున్న చిత్రం ‘లీసా’. ఈ సినిమా షూటింగ్‌ చెన్నైలో కొనసాగుతుంది. ఈ షూటింగ్‌లో అంజలి చేసిన చిన్న పొరపాటు కారణంగా ఈ చిత్ర దర్శకుడి ముఖం పచ్చడైంది. ఈ మూవీ యాక్షన్‌ సన్నివేశంలో భాగంగా తన చేతిలో ఉన్న దోసె పెనంను కెమెరా ముందుకు ఆమె విసిరేయాలి. డైరెక్టర్‌ చెప్పినట్టుగానే అంజలి నటించింది. కాగా పొరపాటున ఆ పెనంసరాసరి వెళ్లి దర్శకుడి ముఖాన్నికి తగలింది. దీంతో ఆ దర్శకుడి కనుబొమల మధ్య చిట్లి, తీవ్ర గాయమైంది. వెంటనే ఆ దర్శకుడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లి కుట్లు వెయించారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu