HomeTelugu Newsకలైంజర్ కడసారి చూపుకోసం క్యూ కడుతున్న తమిళ హీరోలు

కలైంజర్ కడసారి చూపుకోసం క్యూ కడుతున్న తమిళ హీరోలు

కలైంజర్ కరుణానిధి తమిళులకు రాజకీయ దురంధరుడు.. ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్మేవారికి సూత్రదారి అనే చెప్పాలి. అంతలా ద్రవిడ సిద్ధాంతాన్ని తనలో ఇముడ్చుకున్నారు. కరుణానిధి. ఆయన మరణంతో డిఎంకె శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. వేలాది మంది అభిమానులు తమ కలైంజర్‌ను చూసుకునేందుకు రాజాజీ హాల్‌ వైపు నడుస్తుండగా తమిళ సినీ పరిశ్రమ సైతం తమ రచయిత కడసారి చూపు కోసం కదిలింది.

3 8

ఇప్పటికే రజనీకాంత్‌, కమల్ హాసన్, విజయ్, అజిత్, శివకార్తికేయన్, నాజర్, ప్రభు, సత్యరాజ్, సూర్య, విజయ్ సేతుపతి, వడివేలు వంటి స్టార్ నటులు షూటింగ్ పనులన్నీ ఆపుకుని కరుణను సందర్శించుకోగా మిగిలిన హీరోలు కూడ ఒక్కొక్కరుగా వీడ్కోలు పలికేందుకు పయనమవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu