HomeTelugu Newsజ్యోతిక మూవీ టీజర్‌ను విడుదల చేయనున్న సూర్య

జ్యోతిక మూవీ టీజర్‌ను విడుదల చేయనున్న సూర్య

8 11ప్రముఖ నటి జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంల్లో చేస్తూన్నారు. ఆమె నటించిన కొత్త చిత్రం ‘కాట్రిన్ మోజి’ షూటింగ్ ముగించుకుని విడుదలకు రెడీ అవుతోంది. తన వంతుగా జ్యోతిక భర్త, స్టార్ హీరో సూర్య చిత్ర టీజర్ ను రేపు ఆగష్టు 15 ఉదయం 6 గంటలకు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విడుదలచేయనున్నారు. విద్యా బాలన్ నటించిన హిందీ సినిమా ‘తుమ్హారీ సులూ’ కి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను రాధామోహన్ డైరెక్ట్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu