HomeTelugu Newsఆ సినిమా కోసం బరువు తగ్గనున్న ప్రభాస్!

ఆ సినిమా కోసం బరువు తగ్గనున్న ప్రభాస్!

6 27స్టార్‌ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న’సాహో’ మూవీ చివరి దశ పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన వెంటనే కె.కె. రాధాకృష్ణ డైరెక్షన్లో ఒక సినిమాను మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. అందుకే ప్రభాస్ ను కొద్దిగా బరువు తగ్గమని కోరాడట రాధాకృష్ణ. ‘బాహుబలి’ సిరీస్ కోసం అమితంగా బరువు పెరిగిన ప్రభాస్ దర్శకుడి మాట మేరకు స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ వర్కవుట్స్ చేస్తూ బరువు తగ్గించుకుంటున్నాడట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu