HomeTelugu News'నర్తనశాల' పై హిజ్రాల అభ్యంతరం

‘నర్తనశాల’ పై హిజ్రాల అభ్యంతరం

యువ నటుడు నాగ శౌర్య నటించిన చిత్రం ‘నర్తనశాల’. శ్రీనివాస్ చక్రవర్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలకానుంది. టైటిల్ కు తగ్గట్టే ఈ సినిమాలో హిజ్రా క్యారెక్టర్ ఉందని, దాని చుట్టూనే ఎంటర్టైన్మెంట్ పండించడం జరిగిందని తెలుస్తోంది.

7 25

అయితే ఈ నేపథ్యంలో ఈ విషయంపైనే హిజ్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ఆ అభ్యంతరాలను చిత్ర నిర్మాతకు, మా అసోసియేషన్ శివాజీరాజాకు తెలిపేందుకు ఈరోజు సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ వద్ద సమావేశంకానున్నారు వారంతా. మరి ఈ సమావేశంలో ఎలాంటి అభ్యంతరాలు చర్చకు వస్తాయో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu