HomeTelugu Newsవివాదాస్పదమైన నటి ఫొటో

వివాదాస్పదమైన నటి ఫొటో

శాండల్‌వుడ్‌ హీరోయిన్‌ నిధి సుబ్బయ్య తన సోషల్ మీడియాలో ఒక ఫోటో చేసి వివాదంలో చిక్కుకుంది..ఇటీవల ఆమె మైసూర్ వెళ్లిన సమయంలో మైసూర్ ప్యాలెస్ లో కొద్దిసేపు సేదతీరిన నిధి సుబ్బయ్య నిషేదిత ప్రాంతంలో ఫోటో దిగింది.. ఆ ఫోటో ని సోషల్ మీడియాలో పెట్టడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు . నిషేదిత ప్రాంతం అంటారు అలాంటిది హీరోయిన్ నిధి కి ఫోటో దిగడానికి , ఫోటో షూట్ చేయడానికి అనుమతి ఎలా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

10 3

దీనిపై ఆమె వివరణ ఇస్తూ, నేను ఎలాంటి తప్పు చేయలేదని , అందరి వీక్షకుల లాగే నేను కూడా కామన్ ఫోటో దిగాను కానీ అక్కడ ఫోటో షూట్ ఏమి చేయలేదు అంటూ గట్టిగానే చెబుతోంది . ఇక మైసూర్ ప్యాలెస్ అధికారులు కూడా అది నిషేదిత స్థలం కాదని కాకపోతే దసరా ఉత్సవాల సమయంలో మాత్రమే అక్కడకు ఎవరినీ రాకుండా నిషేధం విధిస్తామని , అంతేకాని మిగతా సమయాల్లో మామూలుగానే ఉంటుందని భద్రతా అధికారి ఏసీపీ శైలేంద్ర వివరణ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu