HomeTelugu News'శైలజా రెడ్డి అల్లుడు' టీజర్‌

‘శైలజా రెడ్డి అల్లుడు’ టీజర్‌

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనూ ఇమాన్యుయల్ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ అత్త పాత్రలో నటిస్తుంది. కాగా ఈ సినిమా టీజర్‌ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.

9a

ఈ టీజర్‌ లో ‘ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ అని ప్రొపైజ్ చెయి.. ఐ లవ్ యూ టూ అని ఏక్సెప్ట్ చేస్తా’ అని నాగచైతన్యతో అనూ ఇమాన్యుయేల్ అనడం, ‘పిల్ల పిట్టల్లా ఇంతే ఉన్నా..’ అంటూ నటుడు రఘుబాబు చెప్పడం ఈ టీజర్ లో ఉన్నాయి. ‘ఈ పిల్లే ఇలా ఉంటే తల్లి ఎలా ఉంటుందో!’ అని నాగ చైతన్య డైలాగ్ అనంతరం, రమ్యకృష్ణ సీరియస్ గా నడుచుకుంటూ వస్తుండటం గమనించవచ్చు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

9

Recent Articles English

Gallery

Recent Articles Telugu