HomeTelugu Newsశోభిత సెక్స్ వర్కర్ పాత్రలో..!

శోభిత సెక్స్ వర్కర్ పాత్రలో..!

గూఢచారి చిత్రంతో మంచి విజయం అందుకున్న నటి శోభిత దూళిపాళ్ల. తెనాలికి చెందిన బాలీవుడ్ లో తన తొలి సినిమా చేసింది. అక్కడ మంచి మార్కులు కొట్టెయ్యడంతో పాటు లిప్ లాక్ సీన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇవ్వడంతో తెలుగులో అవకాశం దక్కించుకున్నది. అడవి శేషుతో గూఢచారిలో సినిమా లో చేసిన లిప్‌ లాక్‌ సీన్స్‌లో అదరగొట్టింది.

10 10

ఈ సినిమా మంచి విజయం సాధించింది. పైగా శోభిత పాత్రకు మంచి హట్స్‌ వచ్చాయి. ఇక టాలీవుడ్‌లో ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తాయి. ఇక్కడే సెటిల్‌ అవుతుంది అనుకున్నారు. కాని అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అన్నట్లుగా జరిగింది. టాలీవుడ్‌ నుంచి మలయాళం, హిందీ బైలిగ్యువల్‌ సినిమా మూతోన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మూవీలో ఈ మూవీలో శోభిత సెక్స్ వర్కర్ పాత్రలో కనిపిస్తుందట. ఇలాంటి పాత్రలో అంటించడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది. మరి ఈ పాత్రలో శోభిత ఏ మేరకు రాణిస్తుందో చూడాలి

Recent Articles English

Gallery

Recent Articles Telugu