HomeTelugu Newsసమంత... లేడీ ఓరియెంటెడ్‌ మూవీ

సమంత… లేడీ ఓరియెంటెడ్‌ మూవీ

‘రంగస్థలం, మహానటి, అభిమన్యుడు వంటి సినిమాతో విజయాలను అందుకున్న సమంత ఇప్పుడు యు టర్న్ అనే చిత్రంలో నటిస్తోంది… తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఈ ఏడాది మధ్యలో విడుదల కావొచ్చు. ఇక ఇదిలా ఉంటె, సమంత లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.

6 15

అర్జున్ రెడ్డి సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన గిరిసయ్య ఓ లేడీ ఓరియెంటెడ్‌ కథను వినిపించాడట..కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసిందట.. ఈ సినిమాకు గిరసయ్యే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా గురించిన చర్చలు జరుగుతున్నాయి. అన్ని అనుకూలిస్తే.. ఆగస్ట్‌ నుంచి ఈ మూవీ సెట్స్‌ పైకి వెళ్లనుంది

Recent Articles English

Gallery

Recent Articles Telugu