HomeTelugu News'సైరా' టీజర్‌ పై పవన్ రెస్పాన్స్

‘సైరా’ టీజర్‌ పై పవన్ రెస్పాన్స్

సైరా నరసింహారెడ్డి టీజర్ భారీ రెస్పాన్స్ వస్తున్నది. ఈ టీజర్ ను మొదట ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పంపించారట. ఈ టీజర్ ను చూసిన పవన్, మెచ్చుకున్నారని, మెగాస్టార్ చరిత్ర సృష్టించడం ఖాయం అని చెప్పినట్టుగా రామ్ చరణ్ మెగాస్టార్ బర్త్ డే వేడుకల సందర్భంగా పేర్కొన్నాడు. ఈ టీజర్ పై ఇప్పటికే భారీ రెస్పాన్స్ వస్తున్నది.

3 24

మెగాస్టార్ 63 వ జన్మదిన వేడుకలు శిల్పకళా వేదికలో ఫ్యాన్స్ మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, అల్లు అరవింద్, సునీల్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అల్లు అరవింద్ చిరంజీవి బర్త్ డే కేక్ ను కట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu