HomeTelugu Big Stories2017 ఆస్కార్ అవార్డుల విజేతలు వీరే!

2017 ఆస్కార్ అవార్డుల విజేతలు వీరే!

89వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం లాస్ ఏంజిల్స్ లో డాల్బీ థియేటర్ లో సోమవారం ప్రారంభమైంది. మొదటగా ఉత్తమ సహాయనటుడు అవార్డును ప్రకటించారు. ఈ అవార్డును ‘మూన్ లైట్’ సినిమాలో నటించిన మహెర్షల అలీ అందుకున్నారు.
విజేతల వివరాలు:
ఉత్తమ నటుడు: కాసే అఫ్లెక్ (మాంచెస్టర్ బై ది సీ)
ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (లా లా ల్యాండ్)
సహాయ నటుడు: మహెర్షల అలీ (మూన్‌లైట్)
సహాయ నటి: వియోలా డేవిస్ (ఫెన్సెస్)
ఉత్తమ దర్శకుడు: డామియన్ చాజెల్లే (లా లా ల్యాండ్)
ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: కెన్నెత్ లోనెర్గన్ (మాంచెస్టర్ బై ది సీ)
ఛాయాగ్రహణం: లా లా ల్యాండ్ (లైనస్ సాండ్‌గ్రెన్)
ఫిల్మ్ ఎడిటింగ్: హాక్షా రిడ్జ్ (జాన్ గిల్బెర్ట్)
ఒరిజినల్ స్కోర్: లా లా ల్యాండ్ (జస్టిన్ హుర్విడ్జ్)
ఒరిజినల్ సాంగ్: లా లా ల్యాండ్ (సిటీ ఆఫ్ స్టార్స్)
విజువల్ ఎఫెక్ట్స్: ది జంగిల్ బుక్ (రాబర్ట్ లెగటో, ఆడమ్ వాల్డెజ్, ఆండ్రూ ఆర్ జోన్స్, డాన్ లెమ్మన్)
సౌండ్ ఎడిటింగ్: ఎరైవల్ (సిల్వయిన్ బెల్లెమరే)
విదేశీ భాషా చిత్రం: ది సేల్స్‌మెన్ (ఇరాన్)

Recent Articles English

Gallery

Recent Articles Telugu