HomeTelugu Trending'ఆదికేశవ' ట్రైలర్‌ అప్డేట్‌

‘ఆదికేశవ’ ట్రైలర్‌ అప్డేట్‌

aadikeshava movie trailer u

హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా టాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదికేశవ’. నవంబర్ 24, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబందించిన ట్రైలర్ రిలీజ్ పై మేకర్స్ తాజాగా ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ ను నవంబర్ 17 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన జోజు జార్జ్ పోస్టర్ లో హీరో వైష్ణవ్ తేజ్ తో కనిపిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu