HomeTelugu Big Storiesఐశ్వర్యారాయ్‌ ని పోలిన ఆశ్రిత!

ఐశ్వర్యారాయ్‌ ని పోలిన ఆశ్రిత!

look like Aishwarya Rai.. A

సినిమా ఇండస్ట్రీలో మనం హీరో, హీరోయిన్లకు డూప్‌లకు చూస్తునే ఉంటాం. ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ అచ్చుగుద్దినట్లుగా ఒక బ్యూటీ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఐష్ ను పోలి ఉండే స్నేహా ఉల్లాల్ మాత్రమే కాదు.. మరాఠీ నటి మాన్సి నాయక్.. పాక్ వైద్యురాలు అమ్నా ఇమ్రాన్ లు పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆ జాబితాలోకి ఆశ్రిత రాథోడ్ చేరిపోయింది. చూసినంతనే ఐష్ ను గుర్తుకు తెచ్చేలా ఉండే ఆమె రూపం.. ఐష్ డైలాగ్స్ ను ఆమె మాదిరి చెప్పే టాలెంట్ తోడు కావటంతో ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు.

ఐష్ డైలాగ్స్ ను.. పాటల్ని పాడేస్తూ తన ఫాలోవర్స్ ను ఫిదా చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం సినిమాలో ఛాన్సుల కోసం ప్రయత్నించొచ్చుగా అన్న సలహాల్ని పలువురు ఇచ్చేస్తున్నారు. ఐష్ ను పోలి ఉండే స్నేహా ఉల్లాల్ మాత్రమ కాదు.. మరాఠీ నటి మాన్సి నాయక్.. పాక్ వైద్యురాలు అమ్నా ఇమ్రాన్ లు పేరు తెచ్చుకున్నారు.

look like Aishwarya Rai.2

Recent Articles English

Gallery

Recent Articles Telugu