HomeTelugu Newsసినిమా షూటింగ్‌లో ప్రమాదం, హీరోకి గాయాలు

సినిమా షూటింగ్‌లో ప్రమాదం, హీరోకి గాయాలు

Mallowood hero Fahad

కొచ్చిలో మలయాళ చిత్రం మలయన్కుంజు చిత్రం షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. హీరో ఫాహద్ ఫాసిల్ గాయపడ్డారు. ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా బిల్డింగ్‌పై నుంచి దూకే సన్నివేశంలో అదుపుతప్పి జారి పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. ముఖంపై గాయాలైనట్టు తెలుస్తోంది. బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారట. ప్రస్తుతం ఫాహద్ అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu