టాలీవుడ్ నువ్వు నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అనిత హసానందని. ఆ తరువాత అవకాశాలు తగ్గిపోవడంతో హిందీలో పలు టీవీ సీరియల్స్‌లలో నటించి గుర్తింపుతెచ్చుకుంది. తాజాగా ఈమె బాబుకి జన్మనిచ్చింది. దానికి సంబంధించిన ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2013లో పారిశ్రామిక వేత్త రోహిత్ వివాహం చేసుకుంది. ఈయన తెలుగు వాడు. కాగా బేబిబంప్‌తో ఉన్న పలు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.
View this post on Instagram