HomeTelugu Trendingఅంజలి న్యూపిక్‌ వైరల్‌

అంజలి న్యూపిక్‌ వైరల్‌

Actress anjali new photo go
టాలీవుడ్‌లో అంజ‌లికి పక్కింటి అమ్మాయిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె సోషల్‌ మీడయాలో ఓ ఫొటో షేర్‌ చేసింది. స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని క‌దిలే కెమెరాను హ్యాండింగ్ చేస్తున్న స్టిల్ ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంజ‌లి ఎప్పుడూ లేన‌ట్టుగా స‌రికొత్త‌గా న్యూ, స్టైలిష్ లుక్ లో క‌నిపించేస‌రికి అభిమానులు షాక్‌ అవుతున్నారు.
ఈ ఫొటోపై తెగ కామెంట్లు చేస్తున్నారు. అంజ‌లి కొత్త అవ‌తారం అంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు. అంజ‌లి కొత్త వెర్ష‌న్..చాలా అందంగా ఉంది..అంటూ కామెంట్లు పెట్టారు. ఏ సినిమా సెట్స్ లో మేడ‌మ్ అంటూ మ‌రో నెటిజ‌న్ కామెంట్ పోస్ట్ చేశారు. మ‌రికొంద‌రు #vakeelsaab యాడ్ చేయ‌డంతో..ఇది వ‌కీల్‌సాబ్ సెట్స్ నుంచే అయి ఉంటుంద‌ని
అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu