HomeTelugu Big Stories'ఆదిపురుష్' టీజర్‌ విడుదల

‘ఆదిపురుష్’ టీజర్‌ విడుదల

Adipurush Telugu Teaser
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓంరౌత్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్‌ కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం టీజర్‌ ని అయోధ్య వేదికగా విడుదల చేశారు.

1.40 నిమిషాల నిడివి గల ఈవీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రాముడి పాత్రలో ప్రభాస్‌ ఒదిగిపోయాడు. ఈ సినిమాలో కృతి సనన్‌ హీరోయిన్‌గా, సైఫ్‌ అలీఖాన్‌ రావణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా.. సన్నీసింగ్‌ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu