HomeTelugu Trendingఈ ఏడాది పెళ్లిపీటలైక్కబోతున్న మరో జంట!

ఈ ఏడాది పెళ్లిపీటలైక్కబోతున్న మరో జంట!

Aditi Rao and Siddharth is

టాలీవుడ్‌లో గత ఏడాది పలు ప్రేమజంటలు పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే రకుల్‌ తన ప్రియుడికి వివాహం ఆడనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజా బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ అతిధి రావ్ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి.

ఈ జంట గురించి చాలా కాలంగా అనేక పుకార్లు వినిపిస్తున్నే ఉన్నాయి. వీటిపై ఈ జంట అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ ఆ విషయాన్ని ఖండించను కూడా లేదు. దీంతో సిద్ధార్థ్ మరియు అదితి రావు ఈ సంవత్సరం వివాహం చేసుకోబోతున్నట్లు పుకార్లు బలంగా సూచిస్తున్నాయి.

aditi rao hydari siddharth
దీనికి తోడు అదితి రావ్ హైదరీ- సిద్ధార్థ్ చాలా చోట్ల కలిసి కనిపించారు. ఫొటోలు కూడా సోషల్‌ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. కొత్త సంవత్సర శుభాకాంక్షలతో సిద్ధార్థ్‌తో ఉన్న ఫోటోను అదితి రామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడం ద్వారా పోస్ట్‌ చేసింది. ఇప్పుడు ఇది ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.

దీంతో ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు. సిద్ధార్థ్, అదితి రావులకు గతంలో వివాహాలు చేసుకున్నారు. అదితి సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. సిద్ధార్థ్ మేఘనను నవంబర్ 2003లో వివాహం చేసుకుని 2007లో విడాకులు తీసుకున్నారు.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu