HomeTelugu Newsకేసీఆర్‌ గురువుగా 'అలీ'

కేసీఆర్‌ గురువుగా ‘అలీ’

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న సినిమా ‘తెలంగాణ దేవుడు’. తెలంగాణ ఎన్నికల ముందు విడుదల కాబోతున్న ఈమూవీలో శ్రీకాంత్‌ టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈమూవీ ప్రమోషన్ ను మొదలు పెడుతూ జరిగిన ఫంక్షన్ లో అలీ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

8 13

ఈచిత్రంలో కేసిఆర్ కు ఆయన చిన్నతనంలో పాఠాలు చెప్పే మాస్టారుగా కనిపించబోతున్నాడు. అయితే ఈసినిమాలో ఉండబోయే ఒక ఆసక్తికర సీన్ గురించి ..ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు. కేసిఆర్ తన చిన్నతనంలోనే తన గురువు వద్ద సుమతీ శతకం వేమన శతకం పద్యాలు చదువుకుని చిన్ననాడే రాణించిన సంఘటనలు కూడ ఈమూవీలో ఉండబోతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu