HomeTelugu Trending'అల వైకుంఠపురంలో' గ్లింపేజ్‌ అదిరింది

‘అల వైకుంఠపురంలో’ గ్లింపేజ్‌ అదిరింది

4 7
స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అన్ని రకాల హంగులు ఉండబోతున్నాయి. కామెడీ, లవ్, సెంటిమెంట్ ఇలా అన్ని రకాలకు ఈ సినిమాలో కనిపించబోతున్నాయి. ఇక, ఇదిలా ఉంటె, ఈ సినిమాకు సంబంధించిన గ్లింపేజ్ కొద్దిసేపటి క్రితమే విడుదల అయింది.

బన్నీ వెనక్కి తిరిగి ఉండి రెడ్ కలర్ కోట్ వేసుకోవడం… బెంచ్ మీద నడవటం వంటివి చూపించారు. బన్నీ నడుస్తున్నప్పుడు.. కుర్చీల్లో కూర్చున్న వ్యక్తులు అదోలా చూడటంతో గ్లింపేజ్ పూర్తయింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు. డిసెంబర్ 11 వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu