HomeTelugu Trending'అల వైకుంఠపురంలో' బన్నీ మాస్‌ లుక్‌

‘అల వైకుంఠపురంలో’ బన్నీ మాస్‌ లుక్‌

3 6సూపర్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. మూవీ యూనిట్‌కు ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేసింది. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ క్లాస్ టచ్ ఇచ్చే విధంగా ఉన్నా.. మాస్ ను ఆకట్టుకునే విధంగా పోస్టర్ ను డిజైన్ చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి విడుదల కాబోతున్నది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu