HomeTelugu Trending'పుష్ప' షూటింగ్‌ వద్ద బన్నీ ఫ్యాన్స్‌.. వీడియో వైరల్‌

‘పుష్ప’ షూటింగ్‌ వద్ద బన్నీ ఫ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Allu arjun fans At Pushpa

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన నటనతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బన్నీ పుష్ప షూటింగ్‌లో బీజీగా ఉన్నాడు. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం మోతుగూడెంలో జ‌రుగుతుంది. దీంతో ఆ గ్రామ ప్ర‌జ‌లు లొకేష‌న్ వ‌ద్దకు చేరుకొని బ‌న్నీ బ‌న్నీ అంటూ కేకలు వేశారు. వారంద‌రిని ఆప్యాయంగా ప‌ల‌క‌రించాడు అల్లు అర్జున్‌. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ర‌ష్మిక ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu