HomeTelugu Trendingపలాస చిత్రంపై బన్నీ ప్రశంసలు

పలాస చిత్రంపై బన్నీ ప్రశంసలు

Allu arjun praise palasa te
శ్రీకాకుళం జిల్లాల్లోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పలాస’. 1978లో కుల, వర్ణ వివక్ష నాటు ఏ విధంగా ఉందో ఈ చిత్రం ద్వారా దర్శకుడు కరుణకుమార్‌ చూపించే ప్రయత్నం చేసి కొంతమేర విజయం సాధించాడు. అయితే.. స్టైలీస్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ ఈ సినిమా దర్శకుడికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పలాస సినిమా తనకు ఎంతగానో నచ్చిందని బన్నీ పేర్కొన్నాడు. తాను సినిమా చూశానని… వ్యక్తిగతంగా ఎంతో నచ్చిందని, గొప్ప అంతర్లీన సందేశంతో సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని ట్విట్టర్‌ లో తెలిపాడు అల్లు అర్జున్‌. ఈ చిత్రాన్ని చూసిన మర్నాడు దర్శకుడిని కలిసి అభినందించినట్లుగా బన్నీ తెలిపాడు. కాగా ఈ సినిమాలో రక్షిత్‌, నక్షత్ర ప్రధాన పాత్రల్లో నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu