HomeTelugu Newsఅల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్

6 8

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ 19 వ సినిమా కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 24 వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నది. గతంలో త్రివిక్రమ్ తో కలిసి అల్లు అర్జున్ రెండు సినిమాలు చేశాడు. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu