HomeTelugu Trendingకరోనా నుంచి కోలుకున్న అల్లు అర్జున్‌

కరోనా నుంచి కోలుకున్న అల్లు అర్జున్‌

Alluarjun recoverd from corఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయన్ని ఆయనే స్వయంగా తన సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా జరిపినపరీక్షల్లో కరోనా నెగిటివ్ గా నిర్ధారణ అయిందని బన్నీ ట్వీట్ చేశారు. ‘15 రోజుల క్వారంటైన్ అనంతరం టెస్టులలో కరోనా నెగిటివ్ గా వచ్చింది. నాకోసం ప్రార్థించిన అభిమానులకు, సన్నిహితులకు ధన్యవాదాలు… కరోనా కేసులు తగ్గడానికి ఈ లాక్ డౌన్ పనిచేస్తుందని నమ్ముతున్నాను. అందరు జాగ్రత్తగా ఉండండి’ అంటూ అల్లు అర్జున్ తెలియజేశారు. బన్నీ కరోనా నుంచి కోలుకోవడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా బన్నీ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu