HomeTelugu Trendingసైరాలో అనుష్క పాత్ర ఇలానే ఉంటుందా!

సైరాలో అనుష్క పాత్ర ఇలానే ఉంటుందా!

4 21ప్రముఖ నటి అనుష్క ప్రస్తుతం చేస్తున్న సినిమాలో ‘సైరా’ కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమాలో అనుష్క కీలక పాత్ర చేయనుందని మొదటి నుండి తెలుసు కానీ ఆ పాత్ర ఎలా ఉంటుంది ఇప్పటి వరకు విడుదల కాలేదు. అమితాబ్, విజయ్ సేతుపతి, తమన్నా.. ఇలా అందరి రోల్స్ రివీల్ చేసిన టీమ్ అనుష్క విషయాన్ని గోప్యంగా ఉంచింది. కానీ తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో స్వీటీ ఒక వారియర్ అనగా యువనారి పాత్రలో కనిపిస్తుందని సమాచారం. అంటే ఆమె మీద యాక్షన్ సీన్లు కూడా ఉంటాయన్నమాట. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu