HomeTelugu Big Storiesఏపీ మంత్రులు - శాఖలు

ఏపీ మంత్రులు – శాఖలు

9 8ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర మంత్రివర్గం కొలువుతీరింది. 25 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంత్రులందరి చేతా ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. అయితే, మంత్రుల శాఖలను ఖరారు చేస్తూ జగన్‌ గవర్నర్‌ ఆమోదానికి పంపగా.. ఆయన మంత్రుల శాఖలకు ఆమోదం తెలిపారు.

– మేకతోటి సుచరిత-హోంశాఖ
– అవంతి శ్రీనివాస్‌-పర్యాటక శాఖ
– బొత్స సత్యనారాయణ – మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ,
– ధర్మాన కృష్ణ దాస్‌- రోడ్లు, భవనాలు
– అనిల్‌ కుమార్‌ యాదవ్‌ -జలవనరుల శాఖ
– మేకపాటి గౌతం రెడ్డి : పరిశ్రమలు, వాణిజ్యం
– పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌ -రెవెన్యూ శాఖ
– కన్నబాబు – వ్యవసాయ శాఖ
– పుష్ప శ్రీవాణి – గిరిజన సంక్షేమం
– తానేటి వనిత -మహిళా, శిశు సంక్షేమం
– కొడాలి నాని-పౌర సరఫరాల శాఖ
– మోపిదేవి వెంకటరమణ-పశుసంవర్థక శాఖ
– పినిపే విశ్వరూప్‌- సాంఘిక సంక్షేమం
– ఆళ్ల నాని- వైద్య,ఆరోగ్య శాఖ
– పేర్ని నాని -రవాణా, సమాచార శాఖ
– ఆదిమూలపు సురేశ్‌- విద్యాశాఖ
– బాలినేని శ్రీనివాస్‌ – అటవీ,పర్యావరణం
– గుమ్మనూరు జయరాం-కార్మిక, ఉపాధి శాఖ
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -పంచాయతీరాజ్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu