HomeTelugu Trendingబిగ్‌బాస్‌-6: ఆరోహి ఔట్‌!

బిగ్‌బాస్‌-6: ఆరోహి ఔట్‌!

Arohi Rao eliminated From B
తెలుగు బిగ్ బాస్ -6 నాలుగు వారలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అవ్వగా ఈ రోజు (ఆదివారం) ఎవరు ఎలిమినేట్ అవుతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈవారంలో ఏకంగా పది మంది ఎలిమినేషన్ కి నామినేట్ అవ్వడంతో వారిలోనుండి సుదీప లేదా ఆరోహి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది.

తాజా సమాచారం ప్రకారం టీవీ9 యాంకర్ ఆరోహీ రావ్ ఈ వారం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. హౌస్ లో ఆర్జే సూర్య తో పాటు అందరితో కూడా సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించిన ఆరోహీ రావు చేసిన చిన్న చిన్న తప్పిదాల కారణంగా ప్రేక్షకులు ఆమెను ఎలిమినేట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu