HomeTelugu Newsఎన్నికల తరువాతే అంటున్న నాగార్జున!

ఎన్నికల తరువాతే అంటున్న నాగార్జున!

5 14ప్రముఖ హీరో నాగార్జున తన తర్వాతి సినిమాలను వరుసగా సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ‘మన్మథుడు 2’ సినిమాకు రెడీ అయిన ఆయన ‘బంగార్రాజు’ ప్రాజెక్టుపై కూడా ఒక కన్నేసి ఉంచారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ దశలో ఉంది. ఏపీ ఎన్నికలు ముగిశాక జూన్ నెలలో ఈ సినిమా మొదలవుతుందట. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu