HomeTelugu Big Storiesమహిళా పోలీస్ సిబ్బందికి సీపీ ఆఫర్

మహిళా పోలీస్ సిబ్బందికి సీపీ ఆఫర్

Bheemla nayak special scree
నేడు ఒక్కరోజు మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మహిళా సిబ్బందికి ఆనందాన్ని అందించడానికి ప్లాన్ చేశారు హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్. 1200 మంది మహిళా పోలీస్ సిబ్బందికి జీవీకే మాల్‌లో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు భీమ్లా నాయక్ సినిమా ఉచితంగా చూపించనున్నారు. దీంతో మహిళా పోలీస్ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆఫర్ ఇచ్చినందుకు కమీషనర్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక ఈరోజు అన్ని బాధలు మరిచి సినిమాను ఎంజాయ్ చేయండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu