HomeTelugu Trendingనాగ్‌ సినిమాలో భూమిక!

నాగ్‌ సినిమాలో భూమిక!

Bhumika in Nagarjuna movie

టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జున సినిమాలో భూమిక ఓ కీలక పాత్ర పోషించనుంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో ‘బంగార్రాజు’ పాత్ర బాగా పాపులర్‌ అయిన సంగతి తెలసిందే. అదే పేరుతో ‘బంగార్రాజు’ అనే సినిమా చేయనున్నాడు. దీనికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ దర్శకుడు కల్యాణ్ కృష్ణ దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ ‘బంగార్రాజు’ చిత్రంలో ఓ కీలక పాత్రకు భూమికను ఎంపిక చేసినట్టు, ఆమె పాత్ర నెగటివ్ టచ్ తో సాగుతుందని తెలుస్తోంది. త్వరలో షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!