HomeTelugu Trendingఎన్టీఆర్‌కు 'బిగ్‌బాస్‌1' టీమ్‌ శుభాకాంక్షలు.. వీడియో

ఎన్టీఆర్‌కు ‘బిగ్‌బాస్‌1’ టీమ్‌ శుభాకాంక్షలు.. వీడియో

3 19ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా తెలుగు ‘బిగ్‌బాస్‌-1’ హౌస్‌మేట్స్‌ ఆయనకు ఓ వీడియో రూపంలో శుభాకాంక్షలు చెప్పారు. దీన్ని సంగీత దర్శకుడు తమన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఈ వీడియో విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ‘బిగ్‌బాస్‌1’ లోని పాల్గోన సభ్యులు అందరూ ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనతో గతంలో మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu