HomeTelugu Trendingపెళ్లిపీటలు ఎక్కబోతున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

పెళ్లిపీటలు ఎక్కబోతున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

Bigg boss contestant neha c
యాంకర్, బిగ్ బాస్ -6 కంటెస్టెంట్ నేహా చౌదరి పెళ్లిపీటలు ఎక్కబోతోంది. ఇంజినీరింగ్ లో తన క్లాస్ మేట్, 13 ఏళ్ల నుంచి తనకు స్నేహితుడైన అనిల్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించింది. అనిల్ ఆరు అడుగుల ఎత్తు ఉంటాడని తెలిపింది. అయితే ఆయన ఫొటోను మాత్రం చూపించలేదు. ‘నా పెళ్లి గోల మొదలైంది’ అంటూ తన బ్లాగ్ లో ఒక వీడియో ద్వారా తనకు కాబోయే భర్తను గురించి తెలిపింది. దీంతో నేహకు నెటిజన్లు శుభాకాంక్షలు చెపుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu